మీ జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ చిన్న పని చేయండి.

ప్రకృతిలో ప్రతి జీవికి కావాలి పోలిక్ యాసిడ్ కావాలి. మనం తినే ఆహారంలో పోలిక్ యాసిడ్ ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనది. సాధారణంగా ప్రతి మనిషికి పోలిక్ యాసిడ్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు రోజుకి 400 మైక్రో గ్రామ్స్ అవసరం ఉంటుంది. అదేవిధంగా గర్భిణీలకు బాలింతలకు 800 micrograms అవసరం ఉంటుంది. పోలిక్ యాసిడ్ బాగా లభించే వస్తువులను మంచి శనగలు ఒకటి దీనిలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాములు సెనగలు 186 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది.

రెండవ వస్తువు పెసలు అని చెప్పుకోవచ్చు 100 గ్రాములు పెసర్లు 140 మైక్రో గ్రాముల పోలిక్ యాసిడ్ లభిస్తాయి. పోలిక్ యాసిడ్ దొరికే మూడో వస్తువు బొబ్బర్లు గా చెప్పుకోవచ్చు దీనిలో 100 గ్రాముల బొబ్బర్లు తీసుకుంటాను 133 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. పోలిక్ యాసిడ్ ఎక్కువగా దొరికే కూరగాయల్లో గోరుచిక్కుడు ఒక మంచి కూరగాయ చెప్పవచ్చు. 100 గ్రాముల గోరుచిక్కుడు 144 మైక్రో గ్రాముల పోలిక్ యాసిడ్ లభిస్తుంది.

మనం తినే ఆకుకూరల విషయానికొస్తే పోలిక్ యాసిడ్ ఎక్కువగా లభించే ఆకులలో పుదీనా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. పుదీనా ఆకులు 100 గ్రాములు తీసుకుంటే 144 మైక్రోగ్రాముల పోలిక్ యాసిడ్ లభిస్తుంది. పోలిక్ యాసిడ్లి పోక్ యాసిడ్ ఎక్కువగా లభించే పండ్ల విషయానికొస్తే మొదటగా నారింజ పండు ని చెప్పుకోవచ్చు, రెండవది బొప్పాయి పండుగా చెప్పుకోవచ్చు. 100 మిల్లీలీటర్ల నారింజ పండు రసం తీసుకుంటే 55 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. మరిన్ని వివరాలకు పై వీడియో చూడండి.