రాత్రి అన్నం తిన్న ఈ చిన్న తప్పు చేశారా? మీరు బికారి అవ్వడం ఖాయం.

ముఖ్యంగా చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వేదాంతులు ఈ చిన్న చిన్న తప్పులు చేయడం వలనే మీ ఇంటిలోని లక్ష్మీదేవి వెళ్ళిపోయి దారిద్ర దేవత వస్తుంది అని చెప్తున్నారు. రాత్రి అన్నం తిన్నాక మీ చెయ్యిని ఇలా చేయడం వల్ల మీకు దరిద్రం అప్పులు మిగులుతాయి అని తెలియజేశారు. అన్నం ఎలా తినాలి అన్నం తిన్న తరువాత ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించే ఇంట అష్ట ఐశ్వర్యాలు సుఖ శాంతులు నెలకొంటాయి అని ప్రతీక.

Alsoread: ఒక పెళ్ళైన స్త్రీ భర్త కు దూరంగా ఎంత కాలం ఉండగలదు. కచ్చితంగా తెలుసుకోండి.

అన్నము తిన్నాక పాటించే నియమాలు గురించి తెలుసుకునే ముందు ఈ చిన్న కథ తెలుసుకుందాము .అన్నమును అన్నపూర్ణా దేవి కి ప్రతి రూపంగా భావిస్తాము,అలాంటి అన్నపూర్ణా దేవికి కోపం వస్తే మనకు జీవితాంతం అన్నము దొరకదు. అయితే కథకు వద్దము కైలాసం లో శివపార్వతులు నాట్యం చేస్తున్నారు, కైలాసంలో ప్రథమ గణాలు నాట్యం ను తిలకిస్తున్నారు. ఇలా ఉండగా శిలాదుని కుమారుడు అయిన నందీశ్వరుడు కూడా భక్తి పారవశ్యం తో నాట్యం చేశాడు. ఏది చూసిన పార్వతి దేవి పక్కున నవ్వింది.

Alsoread: పెళ్లి అయిన కాబోయే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఈ వీడియో చూడండి.

తన కుమారుడిని చూసి నవ్విన పార్వతి దేవికి, నందీశ్వరుడు తండ్రి అయిన శిలాదుడు పార్వతి దేవికి శాపం పెట్టాడు. ఇందుకు ప్రతి ఫలంగా నీవు భూలోకంలో జన్మించి రజస్వల కాకుండానే గర్భవతి అయి నీలాపనిందలు మోస్తావు అని నా కుమారుడే ని గర్భాన పిండం గా ఎదుగుతాడు అని శపించాడు. నందీశ్వరుని తండ్రి శాపం ప్రకారం పార్వతి దేవి భూలోకంలో శ్రీ లక్ష్మీ అనే పేరుతో యాగంటి రామయ్య, సుగుణమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించింది, ఈ కథనం ప్రకారం అన్నం తిన్న తరువాత ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు పై వీడియొ చూసి తెలుసకొనది.

Alsoread: వివాహం అయి 10 ఏళ్ళు అయినా పిల్లలు పుట్టడం లేదా ఈ చిన్న పని చెయ్యండి 7 రోజుల్లో గర్భం వస్తుంది.