ఇంఫర్టయిలిటీ సమస్య ఒక్క ఆడవారి లోనే కాదు మగ వారు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటారు. సంతాన లేమి సమస్యలు ఉన్న 100 జంటలు తీసుకుంటే వారిలో 60 నుండి 70 శాతం మంది స్త్రీలు ఇంఫర్టయిలిటీ సమస్యతో భాధ్యపడుతుంటే 30 నుండి 40 శాతం మంది మగవారు ఈ సమస్యకు గురవుతున్నారు. అయితే ముఖ్యంగా స్త్రీ లలో హార్మోన్ సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉండటం వలన వారిలో సంతాన లేమి సమస్యలు కనపడుతున్నాయి. అలాగే మగవారిలో హార్మోన్ ప్రాబ్లం వలన కూడా ఈ సమస్య ఒక కనబడుతుంది.
పుచ్చ గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:- https://amzn.to/3jUSqJA
సంతానం కలగాలి అంటే మగవారిలో వీ*ర్యకణాల ఉత్పత్తి సంవృద్దిగా ఉండాలి. మగవారిలో మొదటి సమస్య ఏంటి అంటే వీర్యకణాలను టెస్ట్ చేసినపుడు 50 నుండి 60 మిలియన్ సంఖ్య ఉండాలి. ఈ సంఖ్య లో వీ*ర్యకణాల ఉంటే నార్మల్ కిందకి లెక్క గడతారు, ఒక వేళ ఇంతకన్నా ఎక్కువ ఉంటే సంతాన సమస్య లేదు అని చెప్పవచ్చు. కొంత మందిలో చూస్తే ఈ సంఖ్య 5 నుండి 10 మిలియన్ లు కనిస్తాయి. వీరిలో సంతనలేమి సమస్య ఖచ్చితంగా కనపడుతుంది. ఇంకొంత మంది లో అయితే మొత్తానికే ఉండవు అంటే వీ*ర్యకణాల సంఖ్య సున్నా ఉంటుంది.
గుమ్మడి గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:-https://amzn.to/3vXDqgJ
ఇక మగవారిలో రెండవ సమస్య ఏంటి అంటే కొందరిలో వీ*ర్యకణాల సంఖ్య ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, వీరిలో సంతనలేమి సమస్య ఖచ్చితంగా కనపడుతుంది. అయితే వీరి వీ*ర్యం లో జీవంలేని కణాలు ఎక్కువగా ఉండటం వలన సంతాన లేమి సమస్య తో భాదపడుతుంటారు. మూడవ సమస్య ఏంటి అంటే ముఖ్యంగా వీ*ర్యకణాల షేప్ మంచిగా ఉండాలి, అంటే ఒక కణాన్ని తీసుకుంటే వాటి తల, బాడి, తోక ఈ మూడు సరిగా ఉండాలి.
బాదం పప్పు కావాల్సిన వారు ఈ కింది లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3IKTEBs
దాదాపు ఈ రోజుల్లో మగవారిలో సంతాన లేమి సమస్యకు కారణం ఒబేసిటీ, ఈ కారణం వల్ల మగ హార్మోన్స్ అన్నీ ఆడ హార్మోన్స్ గా మారిపోతుంటాయి. ఎక్కువ మంది మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడం జరుగుతుంది. అందువల్ల కొంత మందికి చిన్న వయసు లోనే హార్మోన్ ఇంబాలన్స్ వలన డయాబేటీస్ రావడం జరుగుతుంది. ఇన్ని సమస్యలకు కారణం అయిన టెస్టోస్టెరాన్ హార్మోన్ ని మగవారిలో ఎలా పెంచుకోవాలో చూద్దాం. అయితే మగవారిలో టెస్టోస్టెరాన్ పెరగాలి అంటే దానిమ్మ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఒక పరిశోధన లో రోజు 250 ml దానిమ్మ రసం ఎనిమిది వారాల పాటు రోజు సాయంత్రం తాగించడం వలన 40 పర్సెంట్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి స్థాయి పెరిగింది అని తేలింది. ఇది తగిన తరువాత డిన్నర్ లో పుచ్చ గింజల పప్పు చేర్చడం వలన కూడా మేల్ హార్మోన్ సంవృద్దిగా పెరిగి, వీ*ర్య కణాలు కూడా పెరుగుతాయి. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.
పుచ్చ గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:- https://amzn.to/3jUSqJA
గుమ్మడి గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:-https://amzn.to/3vXDqgJ
బాదం పప్పు కావాల్సిన వారు ఈ కింది లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3IKTEBs