FULL BODY WHITENING DRINK |5 రోజుల్లో పూర్తిగా తెల్లగా అయ్యే అద్భుతమైన డ్రింక్

తెల్లగా కనిపించాలి ప్రతి ఆడ మగ కి ఉంటుంది…. తెల్లగా కనిపించడం కోసం ఎన్నో రకాల క్రీమ్ లు వాడతారు. అవి వాడక తెల్లగా అవ్వకపోగా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వచ్చి చర్మం చాలా దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలు ఏవి లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ చక్కటి రెమెడీ తో తెల్లగా మారండి. (FULL BODY WHITENING DRINK)

రెమెడీ కి కావాల్సిన పదార్థాలు:

  1. పుదీనా
  2. సోంపు
  3. యాలకులు

రెమెడీ తయారు విధానం చూద్దాం:

ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టౌ ఆన్ చేసి ఆ గిన్నె ను స్టౌ పై పెట్టుకోవాలి.. ఆ గిన్నె లో 2 గ్లాస్ ల నీరు పోసుకొవాలి. దానిలో ముందు గా రెఢీ చేసి పెట్టుకున్న 10 పుదీనా ఆకులు, నాలుగు యాలకులు , ఒక స్పూన్ సోంపు వేసి సన్నని మంట పై మరిగించుకోవాలి. (FULL BODY WHITENING DRINK)

ఇలా ఆ నీరు మొత్తం వీడియో లో చూపిన విధంగా రంగు మారి ఒక గ్లాస్ అయ్యే వరకు చేస్కోవాలి. ఇలా ఒక గ్లాస్ అయ్యాక స్టౌ పై నుండి దించుకొని చల్లార్చుకోవాలి. తరువాత ఒక గ్లాస్ లోకి తీసుకొని ఉదయమే పరగడుపున(EMPTY STOMACH)తీసుకున్నట్లైతే మీరు చక్కని రంగు వస్తారు.

ఇవి కూడా చదవండి:

Also read: మీ ఒంట్లో ఐరన్ లోపాన్ని చిటికలో సరిచేస్కోండి.

Also read: మీ బాణ పొట్ట కరిగిపోయే అద్భుత చిట్కా

Also read: ఒంట్లో కొవ్వు ఉన్న లేకున్నా ఈ ఎక్సర్సైజ్ మీకు చాలా అవసరం.

Also read: ఏ పని మొదలు పెట్టిన ముందుకు పోవడం లేదా?| pitru doshalu pariharalu in telugu

Also read: మీ గుండె ను మీరే కాపాడుకోండి.

FULL BODY WHITENING DRINK