నూటికి నూరు శాతం అందరూ చేసే మిస్టేక్ ఇదే.

నూటికి నూరు శాతం అందరూ చేసే మిస్టేక్ ఇదే.

Garlic Benefits: ఎల్లిపాయ తింటే మంచిదని మనందరి కీ తెలిసిందే. కానీ దాన్ని ఎలా తినాలో కొంతమందికి తెలీదు. ఈ మధ్య ఎల్లిపాయను బాగానే వాడుతున్నాం. తాలింపులోనూ, ఆవకాయ తొక్కులోనూ, ఎక్కువగా వాడుతున్నాం. కానీ ఎల్లిపాయ, మన నోట్లో ఉన్న లాలాజలంతో కలిస్తేనే అది మనకు సహాయపడుతుంది. ఎల్లిపాయ మన లాలాజలంతో కలవకపోతే దానివల్ల పొందే బెన్ఫిట్ ను సగం కోల్పోతాం.

అందుకే వెళ్ళిపోయాను బాగా నమిలి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎల్లిపాయలో ఉండే ఎలినేన్ అనే పదార్థం మనం తీసుకున్న ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాన్ని మన రక్తంలో కలవకుండా సహాయపడుతుంది. దీంతో కొవ్వు మన రక్తంలోకి చేరకుండా ఉంటే మనం బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు. అందుకే ఎల్లిపాయను బాగా నమిలి తింటేనే ఈ ఎలినేన్ అనే పదార్థం మనకు లభిస్తుంది.

ఈ ఎల్లిపాయల విషయంలో మనం చేసే మరొక తప్పు ఏంటంటే. మనం తాలింపు వేసేటప్పుడు ఎల్లిపాయను వేడి నూనెలో వేస్తాము. ఇలా చేస్తే దానిలో ఉన్న కొన్ని మంచి పదార్థాలు మనకు లాభాన్ని ఇవ్వవు. అందుకే ఈ ఎల్లిపాయను వేడి వేడి నూనెలో వేయకూడదు. కావాలంటే పచ్చడి పెట్టాక నూనెలో వేసుకోవచ్చు, లేకపోతే దంచి ,ఉడకబెట్టి కూడా వేయొచ్చు. ఇలా చేస్తే ఎల్లిపాయల వల్ల వచ్చే మంచి పదార్థాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/45xSjXT

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *