గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో ఇలా తెలుసుకోండి.

చాలా వరకు ప్రతి ఇంట్లో ఒకే ఒక సిలిండర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎప్పుడూ అయితే అవసరం అనుకుంటాము ఆ సమయంలోనే గ్యాస్ ఐపోతుంది. మళ్ళీ బుక్ చేసి సిలిండర్ రావడానికి రెండు నుండి మూడు రోజుల సమయం పడుతుంది. కొంత మంది అయితే ఈ బాధ పడలేక రెండవ సిలిండర్ స్పేర్ గా ఉంచుకుంటారు. గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో ఎవ్వరికీ తెలీదు. కానీ ఈ ట్రిక్ మాత్రం ఎవరికీ తెలీదు ఈ. చిన్న పని తో మీ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాల ఈ క్రింది విడియో చూడండి మరియు అందరికీ షేర్ చేయండి.