అల్లం టీ శరీరానికి ఎంత మంచిదో తెలుసా మీకు?అయితే ఖచ్చితంగా ఇది చూడండి.

Ginger Tea: రోగ నిరోధక శక్తిని పెంచడం లో అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఈ రోజుల్లో చిన్న దానికి పెద్ద దానికి రకరకాల మెడిసిన్ లు మింగుతున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారు వ్యాధుల భారీనా పడడం చాలా తక్కువ అని నిపుణులు సూచిస్తున్నారు. అసలు విషయానికి వస్తే అల్లం టీ రోగనిరోధక శక్తి పెంచడం లో చాలా బాగా ఉపయోగపడుతుంది.

అల్లం టీ కి కావాల్సిన పదార్థాలు:

ALSO READ: సుఖమైన నిద్రకు ఈ చిన్న చిట్కా పాటించండి.

  1. అల్లం – సరిపడా
  2. సొంపు- ఒక టీ స్పూన్
  3. తులసి ఆకులు – ఒక నాలుగు
  4. జీలకర్ర -పావు టీ స్పూన్
  5. వాము – పావు టీ స్పూన్
  6. దాల్చిన చెక్క – పావు టీ స్పూన్

అల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం:

ALSO READ: పుదీనా టీ తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

ముందుగా గిన్నె తీసుకొని దానిలో రెండు కప్పుల నీటిని పోయాలి. నీళ్ళు మరుగుతున్న సమయాలో పైన చెప్పిన వస్తువు లు ఒక్కొక్కటి వేసుకోవాలి, సన్నని మంట పై పది నుండి పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించు కోవాలి. ఇప్పుడు ఆ టీ స్టౌ పై నుండి దించుకొని దానిలో చక్కెర కు బదులు గా తేనె కలుపుకొని తాగాలి.

ఈ విధంగా రోజుకు 2 సార్లు తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 90 శాతం వరకు వచ్చే రోగాలను నిరోధించవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. చక్కెర కు బదులు గా తేనె తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరగడం తో పాటు చర్మం కూడా కాంతి వంతగా మెరిసిపోతుంది.

ఇవి కూడా చదవండి:

ALSO READ: మహిళలో గర్భాశయ కాన్సర్ నిరోధించడానికి ఆవాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ALSO READ: సినిమా లో మాదిరి ఒకే సారి 50 వాహనాలు ఢీ….ముగ్గురు మృతి చెందారు.

ALSO READ: వేసవిలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా మీకు?

ALSO READ: రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గొప్ప రెమెడీ.

(Disclaimer: The information and information provided in this article are based on general information. FB HEALTHY does not confirm these. Please contact the relevant expert before implementing them.)