షాకింగ్ న్యూస్ 40 సెకండ్ లలో జరిగిన వింత.

నా పేరు మైకేల్ ,ఈ రోజు నాకు జరిగిన ప్రమాదం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను సముద్రంలో దూకినపుడు హంప్‌బ్యాక్ తిమింగలం నన్ను తినడానికి ప్రయత్నించింది. దీంతో 30 నుంచి 40 సెకన్లపాటు నేను తిమింగలం నోట్లోనే చిక్కుకున్నాను. అప్పుడు నాకు చావు తప్పడని నేను ఫిక్స్ అయిపోయాను. అయితే తిమింగలం నీటి ఉపరితలం పైకి లేచి నన్ను ఉమ్మివేసింది. దీంతో ప్రాణాలతో బయటపడ్డాను. అయితే చాలా గాయాలయ్యాయి. ప్రొవిన్స్‌టౌన్ రెస్యూ స్క్వాడ్ నాకు సహాయం చేసింది. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని మైకేల్ పేర్కొన్నారు. God is great just 40 seconds saved his life-fbhealthy.com

Alsoread: బాత్ రూంలో స్నానం ఎంత సేపు చేస్తారు ? 16 గంటల తరువాత ఏం జరిగింది.

అంతేకాకుండా తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తన కుటుంబం మరియు 12, 15ఏళ్ల వయసున్న తన కొడుకుల గురించే ఆలోచించినట్టు మైకేల్ చెప్పాడు.మైకేల్ ఎప్పటిలాగే వేట కోసం.. మసాచుసెట్స్‌లోని కేప్ కాడ్ ప్రాంతానికి వెళ్లి సముద్రంలోకి దూకాడు.అమెరికాకు చెందిన మైకేల్ ప్యాకార్డ్ అనే 56ఏళ్ల వ్యక్తి సముద్రంలోకి దూకి రొయ్యల వంటి జీవులను వేటాడుతూ జీవనం సాగిస్తుంటాడు. God is great just 40 seconds saved his life-fbhealthy.com

Alsoread: కరోనా కారణంగా పేరెంట్స్‌లో ఏ ఒక్కరు పోయినా నెలకు రూ.1500

ఈ క్రమంలోనే మైకేల్ హంప్ బ్యాక్ తిమింగలం నోట్లో చిక్కుకున్నాడు. దీంతో తాను ఇక ప్రాణాలతో బతికి బయటపడనని మైకేల్ భావించాడు. బతుకుపై ఆశలు వదిలేసుకుని ఏకంగా 30 నుంచి 40 సెకెండ్లపాటు తిమింగలం నోట్లోనే బిక్కుబిక్కుమని గడిపాడు. అయితే ఆ తిమింగలం.. నోట్లో చిక్కిన మైకేల్‌ను మింగేయకుండా బయటకు ఉమ్మేసింది. దీంతో మైకేల్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తాను ఫేస్‌బుక్ ద్వారా మైకేలే వెల్లడించాడు.

Alsoread: గుడ్ న్యూస్..! ప్రతి నెల ఈ‌ఎం‌ఐ కట్టలేక ఇబ్బంది పడ్తున్నారా అయితే మీ కోసమే ఈ వార్త.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *