చలికాలం లో ఇమ్యూనీటి పెంచి.. 90 ఏళ్ల వయసులో  కీళ్ల నొప్పులు రాకుండా చేసే అద్భుతమైన హోమ్ రెమెడీ.

చలికాలం లో ఇమ్యూనీటి పెంచి.. 90 ఏళ్ల వయసులో కీళ్ల నొప్పులు రాకుండా చేసే అద్భుతమైన హోమ్ రెమెడీ.

చలికాలంలో ప్రతి ఒక్కరిలో రోగనిరోధక శక్తి వేగంగా తగ్గిపోతుంది.రోగ నిరోధక శక్తి తగ్గడం వలన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. . దీనికారణంగా శరీరంలోకి హానికారక వైరస్లు సులభంగా చేరి శరీర ఆరోగ్యాన్ని నెమ్మ నెమ్మదిగా పాడు చేస్తాయి. శరీరం ఆనారోగ్యం పాలవకుండా మీ శరీరం బలంగా ఉండాలి అంటే ఈ రెమెడీ ని తయారు చేసుకుని మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.

ఈ రెసిపి పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వారి వరకు అందరికీ ఒకేలా ప్రయోజనాలను కలిగిస్తుంది. గోంద్ మీకు ఎక్కడైనా డ్రై ఫ్రూట్స్ అమ్మ షాపుల్లో, మార్వాడి షాపుల్లో లేదా ఆన్లైన్లో ఈజీగా లభిస్తుంది. గోంద్ ఒక రకమైన చెట్టు జిగురు నుంచి తయారు చేయబడిన పదార్థం. ఆయుర్వేదంలో గోంద్ కి చాలా ప్రాముఖ్యత ఉంది.

ఈ రెమెడీ కావాల్సిన పదార్థాలు:

గోంద్ అనేది గోల్డ్ రంగులో ఉంటుంది. దీనిలో రెండు రకాలు ఉంటాయి అందులో ఒకటి గోంద్ అయితే మరొకటి గోంద్ కటిరా అంటారు. మనకు కావలసినది గోంద్, గోంద్ అనేది చలికాలంలో తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. గోంద్ కటిరా ని ఎండకాలంలో తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి. గోంద్ శరీరంలో బలాన్ని ఇమ్యూనిటీని చాలా అద్భుతంగా పెంచుతుంది. గోంద్ తీస్కోవడం వలన జలుబు లాంటి సమస్యలు మీ దరిచేరవు. పైన చెప్పిన వస్తువులతో ఈ గోంద్ రెమెడీ ని ఎలా తయారు చేస్కోవాలో కింది వీడియో లో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *