రాత్రికి రాత్రే మీ మోకాళ్ళ నొప్పులు మయం, డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్న హోమ్ రెమెడీ.

రాత్రికి రాత్రే మీ మోకాళ్ళ నొప్పులు మయం, డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్న హోమ్ రెమెడీ.

చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా అందరూ మోకాళ్ళ నొప్పి సమస్య తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా నిజంగా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఈ సమస్యతో బాధపడుతూ కనిపించే వారు. ఇప్పుడ ఈ సమస్య చిన్న వయసు నుండి వింటూనే ఉన్నాం. దాదాపు ఈ సమస్య మన ఆహారపు అలవాట్లు మారడం కారణంగానే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమస్య 30 ఏళ్ల వయస్సు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మోకాళ్ళ, కీళ్ల సమస్య తో బాధపడే వారు ఎక్కువ దూరం వాళ్ళు నడవలేరు, ఒక అంతస్తు మెట్టు ఎక్కగానే ఆ పైకి ఎక్కడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు సమయం దొరుకుతుందా కూర్చుందాం అని ఎదురు చూస్తుంటారు.

చాలా మంది లో జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వీరు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నడిచేటప్పుడు ఈ మోకాళ్లు కదులుతూ ఉండటం మోకాళ్ళ లో నొప్పులు వస్తుంటాయి. అయితే అలాంటి వారు ఆ ఎముకల నొప్పి మోకాళ్ళ నొప్పులు గా ఫీలవుతూ ఉంటారు. ఇలాంటి మోకాళ్లనొప్పులతో మీ హౌస్ లో ఎవరైనా మీరు కానీ ఇబ్బంది పడుతున్నారా?అయితే ఈ చక్కటి ఇప్పుడు ఈ రెమిడీ మీకోసమే చేయండి.

ఈ రెమిడీ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పి సమస్య లతో బాధపడే వారు ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు. ఈ రెమిడి ని కనుక మీరు ఉపయోగించినట్లయితే, కేవలం రెండు మూడు రోజుల్లోనే మీరు చక్కగా ఈ మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు ఈ రెమిడీ కావాలనుకుంటే దీర్ఘకాలికంగా కూడా ఉపయోగించుకోవచ్చు, ఈ రెమిడీ ని వాడడం ద్వారా మోకాళ్ళ నొప్పులు తగ్గడం గమనిస్తారు.

ఈ రెమెడీ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం :

  • పసుపు
  • సున్నం
  • చక్కెర

ఈ రెమెడీ ఎలా తయారు చేస్కోవాలో చూద్దాం:

ఈ రెమెడీ కోసం మీరు పెద్దగా ఏమీ కష్టపడాల్సిన పని కూడా లేదు, మన ఇంట్లో మన పోపుల పెట్టె లో దొరికే వస్తువులతో తయారు చేసుకోవచ్చు, ఇప్పుడు ఆ రెమిడీ ని ఎలా వాడాలి, ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా ఒక బౌల్లో పసుపును తీసుకొని దాంట్లో ఒక స్పూను చక్కెర పౌడర్ని అదేవిధంగా కొంచెం సున్నం అంటే మనం తినే ఆకువక్క(పాన్ ) లో వాడుతూ ఉంటాం కదా కొద్దిగా తీసుకోండి.

ఈ మూడింటిని పసుపు ని షుగర్ పౌడర్ ను సున్నం ని మిక్స్ చేసుకోండి, ఈ పొడులు మొత్తం మూడు కలిపిన తర్వాత దానిలో, కొద్దిగా నీళ్ళు పోసుకొని దాన్ని మొత్తం మిక్స్ చేసుకొని, ఒక మంచి పేస్టులా తయారు చేసుకోండి, ఇలా కలిపిన ఈ మిశ్రమం ఎరుపు రంగులోకి మారుతుంది, ఇక ఆ మిశ్రమాన్ని మీరు మీ మోకాళ్ళ నొప్పులు పై అప్లై చేసుకోండి, మీ నొప్పులు రెండు మూడు రోజుల వ్యవధి లోనే మయం అవుతాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!