మిత్రులారా కొన్ని మొక్కలు చూడడానికి పిచ్చి మొక్కల కనిపిస్తుంటాయి. కానీ వాటి ఉపయోగాలు తెలిస్తే మనం ఔరా అనక తప్పదు. ప్రకృతి మనకు ఎన్నో రకాలైన ఔషధ మొక్కలను ఇచ్చింది. మన చుట్టూ ఉన్న మొక్కల యొక్క విలువ తెలియక పిచ్చి మొక్కలు భావిస్తున్నాం. మనం ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి పరిగెత్త వలసిన అవసరం లేకుండా మన ప్రకృతి మనకు ప్రసాదించిన ఔషధ మొక్కల యొక్క విలువను తెలుసుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి సర్వరోగాలను నుండి నివారణ పొందవచ్చు. (NSW HEALTH)
అతిబల ఆకుల పొడి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయవచ్చు. Buylink:-https://amzn.to/3im6USp
పూర్వకాలంలో లో మనకు ఎలాంటి వైద్యశాల లేకపోయినప్పటికీ మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రతి మొక్క యొక్క కొన్ని ఆకులను తెచ్చి ఆ మొక్క యొక్క ఔషధగుణాలతో ఆ రోగాన్ని తగ్గించుకునే వారు మన పూర్వీకులు. అందుకే మన భారతీయ సాంప్రదాయం ఆయుర్వేదం కి ఎంత ప్రాధాన్యం ఉంది అని చెప్పవచ్చు. అయితే మన చుట్టూ ఉండే అంటూ మనం పిచ్చి మొక్క గా భావిస్తున్న ఒక మొక్క గురించి తెలుసుకుందాం. అయితే ఈ మొక్క ఏమిటి? ఇది ఎలా ఉంటుంది. ఈ మొక్క ఒక మగ వారికి ఎలా ఉపయోగపడుతుంది ఇది తెలుసుకుందాం. (NSW HEALTH)
అతిబల ఆకుల పొడి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయవచ్చు. Buylink:-https://amzn.to/3im6USp
ఈ మొక్క గ్రామాల్లో విరివిగా కనిపిస్తుంది, ఈ మొక్క ఎక్కువగా రోడ్లకు ఇరువైపులా పొలం గట్ల పైన, చెరువు కట్ట పైన కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కను అతిబల మొక్క అంటారు.. ఈ మొక్కను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు అతిబల అని కొందరంటే, తుత్తురు బెండ అని మరికొందరు పిలుస్తారు..ఈ చెట్టును దువ్వెన కాయ, దువ్వెన బెండ అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. (NSW HEALTH)
అతిబల ఆకుల పొడి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయవచ్చు. Buylink:-https://amzn.to/3im6USp
ఈ మొక్క మన శరీరంలో పోయిన శక్తిని తిరిగి నింపడంలో మంచి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. మన ద్వాపర యుగం లో దుర్యోధనుడిని అతి బలవంతుడు తయారుచేయడానికి గాంధారి ఈ మొక్క ని ఉపయోగించి ఉందని మన మన పురాణ శాస్త్రాల్లో ఉంది..ఈ మొక్క యొక్క ఔషదా గుణాలు గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొక్కలు యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. (NSW HEALTH)
అతిబల ఆకుల పొడి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయవచ్చు. Buylink:-https://amzn.to/3im6USp
ఎవరైతే కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారో ఈ మొక్క యొక్క ఆకులను వేడి చేసి నొప్పి ఉన్న చోట వెన్నపూస పూసి అక్కడ ఈ ఆకులతో కట్టుకడితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు..అదేవిధంగా ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని ఒక కప్పు తీసుకొని మరొక కప్పు ఆవాల నూనె ను తీసుకొని సన్నని సెగపై ఈ రెండింటిని వేడి చేయాలి. ఆ తర్వాత ఆకుల రసం లో ని నీరంతా ఆవిరైపోయి చివరకు నూనె మిగులుతుంది. (NSW HEALTH)
అతిబల ఆకుల పొడి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయవచ్చు. Buylink:-https://amzn.to/3im6USp
ఈ నూనె భద్రంగా దాచుకొని నొప్పులు ఉన్న చోట రాసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇక అతిబల ఆకుల కషాయంలో కండ చక్కెర కలుపుకొని తగినట్లైతే గుండె దడ, ఆయాసం తగ్గిపోతాయి. పిప్పి పళ్ళు, నోటి నుండి దుర్వాసన రావడం లాంటివి జరుగుతుంటే ఒక ఆరు అతిబల ఆకుల రసాన్ని తీసుకొని పుక్కిలించడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది. అయితే మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. (NSW HEALTH)