జుట్టు విపరీతంగా రాలుతుందా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. | nswhealth

జుట్టు విపరీతంగా రాలుతుందా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. | nswhealth

ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య జుట్టు రాలడం. వెంట్రుకలు చిట్లిపోవడం, జుట్టు సరిగా పెరగకపోవడం ,తెల్ల వెంట్రుకలు రావడం. జుట్టుకి ఎప్పుడు ఒకే రకమైన షాపులోనే వాడాలి. వివిధ రకాల షాంపూలు మార్చకూడదు .జుట్టుకు రోజు నూనెతో మసాజ్ చేయాలి. కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి .కుంకుడు కాయలతో తలస్నానం చేయడం వల్ల జుట్టు డ్రై అవుతుంది .కాబట్టి తలస్నానం చేసే ముందు జుట్టుకి నూనె బాగా పట్టించాలి .అప్పుడు జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది. nswhealth

ఆముదం నూనె(Castor oil) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:https://amzn.to/3kzfEFA

జుట్టు రాలకుండా ఉండాలంటే ఆముదం(castor oil) ,కొబ్బరినూనె(coconut oil) ,ఆలివ్ ఆయిల్(olive oil) మూడింటిని కలిపి జుట్టుకి వారానికి మూడుసార్లు బాగా మసాజ్ చేయాలి. జుట్టుకి రోజు నూనె మసాజ్ చేయడం చాలా మంచిది. జుట్టుపై ఎన్ని ప్రయోగాలు చేసిన మనం తినే ఆహారంలో జాగ్రత్త పడాలి .ప్రతిరోజు తీసుకుని ఆహారం లో మునగాకు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి మునగాకు తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది అలాగే అవిస గింజలతో (flax seed) లడ్డూలు చేసుకొని తినడం చాలా మంచిది.nswhealth

ఆలివ్ ఆయిల్(olive oil) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3XNIcti

ఇంకా ఆపిల్, బీట్రూట్ ,క్యారెట్ ఈ మూడింటిని కలిపి జ్యూస్ చేసి వారానికి మూడుసార్లు తీసుకోవడం వల్ల వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. ఇది పిల్లలకి కచ్చితంగా అలవాటు చేయాలి. అలాగే మార్కెట్లో నల్ల జీలకర్ర ఆయిల్ దొరుకుతుంది .అది జుట్టుకి వారానికి ఒకసారి మసాజ్ చేయడం చాలా మంచిది . అలోవెరాని కూడా జుట్టుకు ప్యాక్ లాగా వేసుకోవచ్చు.ఏ ఆయిల్ తో మసాజ్ చేసిన పైన పైన కాకుండా కుదుళ్ల వరకు మసాజ్ చేయాలి. జుట్టుకి ఆయిల్ మసాజ్ అనేది ప్రతిరోజు అవసరం ఇలా చేయడం వల్ల మీ జుట్టు హెల్తీగా ఉంటుంది బాగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.nswhealth

కొబ్బరి నూనె(coconut oil) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3wr2DR0

ఆవిశే గింజలు(flax seed ) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3J9NCKU

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!