గుడ్ న్యూస్..! ప్రతి నెల ఈ‌ఎం‌ఐ కట్టలేక ఇబ్బంది పడ్తున్నారా అయితే మీ కోసమే ఈ వార్త.

గుడ్ న్యూస్..! ప్రతి నెల ఈ‌ఎం‌ఐ కట్టలేక ఇబ్బంది పడ్తున్నారా అయితే మీ కోసమే ఈ వార్త.

కరోనా రెండో దశ విజృంభణ చాలామందిని ఆర్థికంగా మానసికంగా చాలా దెబ్బతీసింది. లక్షల మంది కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరి రూ.లక్షలకు లక్షలు బిల్లులు చెల్లించేందుకూ అప్పులు చేయాల్సి వచ్చింది. పైగా ఆదాయ వనరులు తగ్గిపోయాయి. బ్యాంకు రుణ వాయిదాలు చెల్లించడానికే డబ్బు లేని పరిస్థితి. కరోనా ప్రారంభమయ్యాక చాలామంది వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వీటిని విరివిగా ఇవ్వడం ప్రారంభించాయి. ఈ రుణాలకు చాలామంది నెలవారీ వాయిదాలు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారు. బజాజ్‌ ఫైనాన్స్‌ ఇటీవల ఈఎంఐలు బౌన్స్‌ కావడం దాదాపు 1.08 రెట్లు పెరిగిందని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ కుదుటపడి, వ్యక్తుల ఆదాయం క్రమబద్ధీకరణ అయ్యేదాకా ఇలాంటి చిక్కులు తప్పకపోవచ్చనేది ఆర్థిక నిపుణుల భావన. Good news for auto debit EMI customers-fbhealthy.com

Alsoread:బాత్ రూంలో స్నానం ఎంత సేపు చేస్తారు ? 16 గంటల తరువాత ఏం జరిగింది.

మీ వ్యక్తి గత ఖాతాలో నగదు లేకపోతే, రుణ వాయిదాలకు చెల్లించే ఈఎంఐ బౌన్స్‌ అయినప్పుడు బ్యాంకులను బట్టి రూ.250 నుంచి రూ.750 వరకు ఛార్జీలు విధిస్తున్నాయి. కొన్నిసార్లు బ్యాంకులు రికరింగ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్ల సిప్‌లు, బీమా ప్రీమియం చెల్లింపులాంటివి ఆటో డెబిట్‌కు వచ్చి, విఫలం అయినా.. ఎలాంటి రుసుములూ విధించడం లేదు. Good news for auto debit EMI customers-fbhealthy.com

Alsoread: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా ? అయితే మారిజువానా ఉచితం గా ఇస్తాం,మత్తులో తేలిపోండి.

Alsoread: టీకాలను తీసుకోండి,ప్రజలకు పీఐబీ విజ్ఞప్తి..ఫేక్‌ న్యూస్‌ను నమ్మకండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *