వేరియబుల్ డీఏ పెంపు.ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు శుభవార్త! వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల దాదాపు 1 కోటి 50 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌ను రూ.105 నుంచి రూ.210కి పెంచింది.Good news for central government employes-fbhealthy.com

Alsoread: బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుర్వేద మందు.

కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కార్మికుల కనీస వేతన రేటు కూడా పెరుగుతుంది. ఈ పెరుగుదల 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు, రైల్వేలు, గనులు, చమురు క్షేత్రాలు, ప్రధాన పోర్టులు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో పని చేసేవారికి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ రేట్లు కాంట్రాక్టు, క్యాజువల్ ఎంప్లాయీస్, వర్కర్లకు కూడా వర్తిస్తాయి.Good news for central government employes-fbhealthy.com

Alsoread:తండ్రి ఒక ప్రమాదంలో గాయపడ్డాడు,కొడుకు వచ్చాడు, అద్బుతం సృస్టి౦చాడు.

పారిశ్రామిక కార్మికుల కోసం సగటు వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌ను సవరించారు. ఈ సూచీని లేబర్ బ్యూరో రూపొందించింది. 2020 జూలై నుంచి డిసెంబరు వరకు ధరలను పరిశీలించి, ఈ సవరణ చేశారు.

Alsoread: బయటకు వస్తే వాహనాలు సీజ్‌….నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *