సిగ్గు బిడియం వదిలి ఈ ఒక్క పని చేయండి, మీ భవిష్యత్తు అందంగా మారుతుంది.

ప్రతి మనిషి విభిన్న ఆలోచన మనస్తత్వం కలిగి ఉంటారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. అయితే మనిషి తీరును బట్టే వాళ్ళ సంతోషం కూడా ఉంటుంది అని చాణిక్యుడు చెప్పాడు. మనిషి జీవితంలో ఈ కొన్ని నియమాలు పాటించకపోతే మనిషి తన ఆనందాన్ని కోల్పోతాడు అని చాణిక్యుడు చెప్పాడు. ఇప్పుడు ఆ నియమాలు ఎంటో తెలుసుకుందాము.

Alsoread: ఒక పెళ్ళైన స్త్రీ భర్త కు దూరంగా ఎంత కాలం ఉండగలదు. కచ్చితంగా తెలుసుకోండి.

మొదటగా ప్రతి సంసారంలో భార్య, భర్తల మధ్య కొన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. వాటిల్లో సిగ్గు మొదటగా చెప్పుకోవచ్చు. ప్రతి భర్త భార్య తో స్నేహం గా ఉండాలి, వాళ్ళ ఇద్దరి మధ్య సాన్నిత్యం చాలా బాగుండాలి. ముఖ్యంగా శృంగారం విషయంలో ఎటువంటి సిగ్గు, బిడియం లేకుండా, సక్యతను పెంచుకోవాలి. లేకుంటే మీ సంసారంలో మూడవ వ్యక్తి జోక్యం చేసుకుంటారు, అప్పుడు మీ వివాహబంధం చెడిపోతుంది. అలాంటి పని ఎప్పుడు మంచిది కాదని చాణిక్యుడు చెప్పాడు.

Alsoread: కన్న కొడుకు వీర్యం తో బిడ్డను కనాలి అనుకుంది. మరువలేని సంఘటన జరిగింది.

మనము ఈ భూమి మీద ఏ పని చేసిన పొట్ట నింపుకోవడం కోసమే చేస్తున్నాము. అలాంటి అన్నం విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు.అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం తినేది ఏదైనా సరే దాన్ని గౌరవించాలి. భోజనం ముందు సిగ్గు, మొహమాటం, బిడియం వంటివి ఉండకూడదు, ఏ ప్రదేశానికి భోజనానికి వెల్లిన ఎలాంటి మొహమాటం, సిగ్గు, బిడియం వంటివి వదిలేయాలి. అప్పుడే తినే ఆహారానికి కూడా గౌరవం ఇచ్చినట్టు, అలాగే మోహమాటాల మధ్యలో సరిగా తినకుండా సగం కడుపుతో అస్సలు లేవకూడదు.

Alsoread: వివాహం అయి 10 ఏళ్ళు అయినా పిల్లలు పుట్టడం లేదా ఈ చిన్న పని చెయ్యండి 7 రోజుల్లో గర్భం వస్తుంది.

ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలి అంటే చదువు అవసరం లేదు కానీ విజ్ఞానం కావాలి అంటే చదువు చాలా అవసరం. ఆ విజ్ఞానం నేర్పే గురు శిష్యుల మద్య సిగ్గు ఉండడం వలన చదువులో ముందుకు వెళ్లడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటి వారుజీవితాన్ని ముందుకు సాగించడం చాలా కష్టం. వారు జీవితంలో ముందుకు వెళ్ళలేరు, ప్రతి గురు శిష్యుల మద్య సిగ్గు కాకుండా గొప్ప స్నేహబంధం ఉండాలి అని అప్పుడు మాత్రమే గురు శిష్యుల మధ్య మంచి బంధం ఏర్పడుతుంది అని, ఎంచుకున్న మార్గం చాలా సుగమం అవుతుంది అని చాణిక్యుడు చెప్పాడు.

Alsoread: రాత్రి అన్నం తిన్న ఈ చిన్న తప్పు చేశారా? మీరు బికారి అవ్వడం ఖాయం.