ఈ ఒక్క టాబ్లెట్ చాలు మీ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి, ప్రతి ఒక్కరూ చూడండి.

ఈ ఒక్క టాబ్లెట్ చాలు మీ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి, ప్రతి ఒక్కరూ చూడండి.

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి మొదలుకొని పెద్దలవరకు ఒకే ఒక సమస్య జుట్టు ఊడిపోవడం. కొంత మంది జుట్టు తెల్లబడటం, మరికొంత మందికి జుట్టు రాగి తీగల లా ఎర్రగా కనిపిస్తాయి. దీనికి కారణం ఒక వైపు పోషక ఆహార లోపం అయితే మరొకటి పెరుగుతున్న వాతావరణ కాలుష్యం. సరైన ఆహారం తీసుకోకపోవడం వలన విటమిన్లు లోపం వస్తుంది. ముఖ్యంగా విటమిన్ D లోపం కూడా కారణమే. ఉదయం ఎండలో కొంత సమయం ఉంటే శరీరానికి సరిపడా విటమిన్ D లభిస్తుంది.ఎముకలు కూడా ధృడంగా తయారు అవుతాయి. చాలా మంది విటమిన్ D ను టాబ్లెట్లు రూపంలో తీసుకుంటారు, అలాంటి వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తీసుకోవాల్సిన మోతాదుకు మించి విటమిన్ D తిస్కుకోడం వలన మనము తినే ఆహారంలో ఉండే క్యాల్షియం ను అధికంగా శరీరానికి పట్టే లా చేస్తుంది. ఇలా చేయడం వలన ఎముకలలో కాల్షియం పెరిగి విటమిన్ K2 తగ్గి ఎముక ఆరోగ్యం తగ్గింది. మరిన్ని వివరాలకు ఈ క్రింది విడియో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published.