ఉదయం లేవగానే ఈ చిన్న తప్పు చేయకండి.

ఉదయం లేవగానే ఈ చిన్న తప్పు చేయకండి.

రాత్రి నుండి ఉదయం పూట అల్పాహారం తీసుకొనే వరకు మధ్యలో బాడీ రిపేర్ క్లీనింగ్ చేస్తుంది.అందుకే ఉదయం పూట లేవగానే ఏమీ తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గే అవకాశముంది. అలారం పెట్టుకున్న మోగిన వెంటనే లేవాలి.

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

ఇలా చేయడం వల్ల బద్దకం తగ్గుతుంది .నిద్ర లేవగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది.అందుకే లేవగానే ఫోన్, టీవీ, న్యూస్ పేపర్ , చూడటంవల్ల మనసు ఆందోళనల కలుగుతుంది.ఉదయం పుట మనసుప్రశాంతంగా, ఉంచండి.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అలాగే ఉదయం పూట లేవగానే నీళ్ళు బాగా త్రాగడం వల్ల బాడీ లో డి టాక్సీ ఫికేషన్ జరిగి మలినాలు బయటకు వెళ్తాయి. ఉదయం లేవగానే ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. దీనివల్ల బాడీలో ఇరిటేషన్ వస్తుంది. ఉదయం లేవగానే వేడినీటితో తల స్నానం చేయకూడదు.ఇలా చేయడం వల్ల జుట్టు డ్రై అయి విరిగి పోతుంది. ఇలా ఉదయం పూట లేవగానే కొన్ని పనులు చేయకూడదు.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *