జుట్టు ఊడుతోందా, చుండ్రు సమస్య ఉందా అయితే ఈ ఒక్కటి మీ అన్నీ సమస్యలు మాయం.

జుట్టు ఊడుతోందా, చుండ్రు సమస్య ఉందా అయితే ఈ ఒక్కటి మీ అన్నీ సమస్యలు మాయం.

లవంగాలు తెలియని గృహిణి ఉండదు. లవంగాల నుండి తీసిన ఆయిల్ మానవ శరీరానికి మంచి కలిగించే మెడిసినల్ ప్రాపర్టీస్ ను కలిగి ఉంటాయి. లవంగాల నుండి తీసిన ఆయిల్ ని జుట్టు కూడా వాడుతూ ఉంటారు. లవంగా నూనె మీద 2015 వ సంవత్సరంలో స్పెషల్ గా చేసిన పరిశోధన లో జుట్టు ఎదుగుదలకి, జుట్టు ఊడకుండా ఉండడానికి, చుండ్రుని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని తేలింది.. లవంగ నూనె ను జుట్టు కి ఎలా ఎలా అప్లై చేస్తే ఫలితం ఉంటుంది అనే దానిపై ఫ్యాకల్టీ ఆఫ్ వెటర్నరీ మెడిసన్ యూనివర్సిటీ ఆఫ్ సదత్ సిటీ ఈజిప్టు వారు లవంగ నూనె మీద స్పెషల్ గా పరిశోధన చేసి నిరూపించడం జరిగింది.

లవంగ ఆయిల్ ని వాడే విధానం:

చుండ్రు సమస్య: చుండ్రు సమస్య తగ్గాలి అంటే ఈ ఆయిల్ ని జుట్టు కి ఒక స్పూన్ లవంగం తీసుకుని దానికి మూడు స్పూన్లు యూకలిప్టస్ ఆయిల్ కలిపి మాడుకు పట్టించాలి. అలా కొంచెం సమయం ఉంచితే చుండ్రు బాగా తగ్గుతుంది అని నిరూపించడం జరిగింది.ఎప్పటి లాగానే తల స్నానం చేయాలి. ఈ లవంగా నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబెల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది..

దురద సమస్య: తలలో వచ్చే దురద సమస్య తగ్గాలంటే స్కూల్ లవంగ నూనె మూడు స్పూన్ లు మరియు ఆలివ్ ఆయిల్ ను కలిపి మాడుగు పట్టించి ఉంచుకుంటే తలలో వచ్చే దురద సమస్య కొంచెం కొంచెం గా పోతుంది. గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చేయడం వల్ల కూడా దురద సమస్యతగ్గుతుంది.

జుట్టు పెరుగుదల: ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు 10 ml లవంగనూనె లో కొబ్బరి నూనె కలిపి రెగ్యులర్గా జుట్టుకి పట్టిస్తే జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది. జుట్టు ఊడకుండా ఉంటుంది అని నిరూపించడం జరిగింది. చాలామందిలో స్త్రీ పురుషులలో స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది. స్ట్రెస్ పెరిగినపుడు రిలీజ్ అయ్యే బ్యాడ్ హార్మోన్స్ వల్ల మనలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి హెయిర్ రూట్స్ వీక్ అయి జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. లవంగ నూనె ను జుట్టు కుదుళ్లకు పట్టించడం ద్వారా రక్త ప్రసరణక పెరిగి జుట్టు వీక్ అవ్వకుండా కపడుతుని. చాలా మంది ఎక్కవగా చాలా మంది వేడినీళ్లతో తలస్నానం చేస్తుంటారు. అలా చేయడం వలన జుట్టు ఊడిపోతుంది. గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గుతుంది.

https://youtu.be/Ao3AeUJotic

(Disclaimer: The information and information provided in this article are based on general information. fbhealthy does not confirm these. Please contact the relevant expert before implementing them.)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *