ఈ చిన్న రెమిడీ చాలు అందంగా కనిపించడానికి డోంట్ మిస్ ఇట్.

ఎవరికి ఉండదు అందంగా కనిపించాలి అని ప్రతి మనిషికి అది ఒక అందమైన కల. మన రోజు వారి జీవితంలో మన శరీరం మనల్ని ఎన్నో విధాలుగా కాపాడుతుంది. చర్మం ఒక రక్షణ కవచం అనేది ఎవ్వరికీ సరిగా తెలీదు. మన చర్మం బయట నుండి వచ్చే దుమ్ము ధూళి రకరకాల కాలుష్య లా నుండి ప్రతి క్షణం కాపాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో మన చర్మం దెబ్బ తింటుంది. చర్మంలో కొంత బాగాన్ని దుస్తువులతో కప్పి కాపాడుకుంటున్నము, కానీ ముఖము పై చర్మాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకు అంటే ముఖము ను ఎక్కువ సేపు కప్పి ఉంచలేము. కొంత మంది చర్మం ఆయిల్ గా మరికొంత మంది చర్మం మొటిమల తో నిండి ఉంటుంది. అలాంటి వారి ముఖము పై చర్మం గుంటలు గా మారుతుంది. అలా మారిన చర్మాన్ని ఈ చిన్న రెమిడీ తో తిరిగి అందంగా మార్చుకోవచ్చు. డాక్టర్ గారు చెప్పే ఈ చిన్న పేస్ట్ తో మీ ముఖము అందంగా తీర్చి దిద్దుకొండి.

https://youtu.be/IgXkfd9HUps