ఫ్యామిలీ మొత్తానికి తలా ఒక గ్లాస్ మొత్తం క్లీన్.

చాలా మందికి తమ పొట్ట లివర్ ఎలా క్లీన్ చేస్కోవాలో తెలిదు. డాక్టర్ గారు చెప్పినట్లు మూడు పూటల ఈ మూడు నియమాలు పాటించండి చాలు మీ పొట్ట క్లీన్ అయి ఎలాంటి త్రేనుపులు, కడుపులో మంట కూడా మాయం అవుతుంది.

సమయం ప్రకారం రోజు వారి ఆహరం లాగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఉదయం 8.00 గంటలకు వీడియో లో చెప్పిన విధంగా ఏదైనా పండ్ల రసం 250 మిల్లీ లీటర్లు, వెజిటబుల్ సలార్, జామకాయ, బొప్పాయి పండు తీసుకోవాలి.

మధ్యాహ్నం 2 గంటలకు పైన చెప్పిన విధంగా నానబెట్టిన డ్రై నట్స్ , మొలకలు, కిస్మిస్ లు ఖర్జూర పండ్లు తీస్కోవాలి. అదేవిధంగా 5 గంటలకు చెరుకు రసం, రాత్రి 7 గంటలకు కమల పండ్లు తీస్కోవాలి.