ఈ ఒక్క అలవాటు మాని చూడండి, మీ హృదయానికి ఏ హాని ఉండదు.

వైట్ పాయిజన్స్ అని మీరు వినే ఉంటారు. వాటిలో మొదటి కోవకు చెందినవి ఉప్పు, చక్కెర లు, రెండవ కోవకు చెందినవి పాలిస్ పట్టిన బియ్యం, పాలిష్ పట్టిన గోధుమ రవ్వ వాటినుండి తయారు చేసిన ఏ వస్తువు అయిన వైట్ పాయిజన్ అని అంటారు. వైట్ పాయిజన్ అని వీటిని ఎందుకు అంటారు అంటే పాయిజన్ అంటే వెంటనే చంపేస్తుంది. కానీ ఏవి స్లో గా మనిషి దృడతవాన్ని తగ్గిస్తాయి.

చాలా మంది నెయ్యి, నూనె కంటే చాలా భయాంకరమైనవి అని చెప్పుకోవచ్చు. ఇవి నూనె, నెయ్యి కంటే ఎక్కువ కొవ్వు ఇచ్చే పదార్థం కాబట్టి. మనకు గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే తినే ఆహారంలో మాంసం మరియు నూనెలు తగ్గించాలి అనుకుంటారు.

ఈ వైట్ ప్రోడక్ట్స్ వలన మనకంటే మన తరువాతి తరం వాళ్ళకు ఎక్కువ ముప్పు ఉంది, ఎందుకు అంటే రిఫయిండ్ ఆహారం మీద మనము ఏ మక్కువ చూపించము, కానీ పిల్లలు ఇంట్లో బయట ఆ ఆహరం మాత్రమే తినడానికి అలవాటు పడుతున్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మన గుండె మంచిగా ఉంటుందో మరిన్ని వివరాలకు పై వీడియో చూడండి.