ఎంత మంచిదో మీ ఆరోగ్యానికి ఇవి తిని చూడండి.

ఎంత మంచిదో మీ ఆరోగ్యానికి ఇవి తిని చూడండి.

High protein food: ఒక స్త్రీ గర్భవతి కాగానే ప్రతిదానికి మందులం పైననే బ్రతకాల్సి ఉంటుంది. ఇది డాక్టర్ల తప్పు కాదు. మన శరీరమే అలా మారింది. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు ఎలా చేస్తే మంచిదో తెలుసుకుందాం. ఉసిరికాయల పొడి చేసుకొని తినాలి. ఉట్టిది తింటే వగరుగా ఉంటుంది. అంటే దానిపై కొంచెం బెల్లం, లేదా తియ్య టి పదార్థం ఏదైనా వేసుకొని తింటే చాలా మంచిది. మార్నింగ్ లేవగానే వెజిటేబుల్ జ్యూస్ తాగాలి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3BIr9Qd

టీ లేదా కాఫీలు వంటివి అసలు తాగకూడదు. అవి శిశువుపై చాలా ప్రభావం చూపిస్తాయి. జంక్ ఫుడ్ అసలు తినకూడదు. ముఖ్యంగా బాయిల్ చేసిన మొలకలు తింటే చాలా మంచిది. ఫ్రెష్ గా తినలేము అనుకుంటే ఎలాగో బాయిల్ చేస్తాం కాబట్టి దాని మీద కొంచెం మసాలను,కొబ్బరి తురుమును, వేసుకొని తినవచ్చు. ఆ మొలకలలో ఫైబర్ కాంచి అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ,ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, న్యూట్రిషన్స్, అన్ని కూడా ఉంటాయి.

కాబట్టి ఇది తినడం గర్భవతికి చాలా మేలు చేస్తుంది. వాటర్ కూడా ఎక్కువగా తాగాలి. బిడ్డ పెరుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది. అలాగే భోజనంలో ఆకుకూరలు, పప్పు కూరలు తీసుకోవాలి. రైస్ లో అయితే సోయాబీన్స్, బటాని వంటివి ఉడక పెట్టుకొని వేసుకోవాలి. 60% రైస్ కి ఫార్టీ పర్సెంట్ కర్రీ వేసుకోవాలి. ఈ రేషియోని మైంటైన్ చేయాలి. కచ్చితంగా భోజనం చేసిన తర్వాత నువ్వుల ముద్ద తినాలి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3BIr9Qd

అలాగే తల్లికి జింక్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే శిశువుకు బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా వస్తుంది. దీనికోసం పుచ్చగింజలు, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, పాతికి గ్రాములు తింటే మంచిది. అలాగే మార్నింగ్ కచ్చితంగా వ్యాయామం చేయాలి. వాకింగ్ కూడా ఎక్కువగా చేయాలి. మనం తినే ప్రతి ఒక్కటి రెండు ప్రాణాలకు అవసరపడేలా, ఆరోగ్యంగా ఉండాలి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3BIr9Qd

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3BIr9Qd

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *