పిల్లలకి బలాన్ని ఇచ్చే హై ప్రోటీన్ మిల్క్ పౌడర్ గురించి తప్పక తెలుసుకోండి.

పిల్లలకి బలాన్ని ఇచ్చే హై ప్రోటీన్ మిల్క్ పౌడర్ గురించి తప్పక తెలుసుకోండి.

వెనకటి రోజుల్లో పిల్లలకి 2,3 సంవత్సరాల వయసు వరకు పాలు ఇచ్చేవారు.కానీ ఈ రోజుల్లో అలా చేయడం లేదు. అన్నం ముట్టియగానే అన్నం పెడుతున్నారు. తెల్లటి అన్నం లో ఏం పోషకాలు ఉంటాయి? పెద్దయ్యాక ఎలాగూ అన్నం తింటాడు. తల్లి పాలు ఎప్పుడూ తాగరు కదా.

పిల్లల ఆరోగ్యానికి తల్లి పాలు కు మించింది ఇంకొకటి లేదు. అంతగా పాలు లేకపోతే 6, నెలల నుండి మెత్తగా ఉండే పండ్లు పెట్టండి.8నెలల వయసు రాగానే రాగులు, జొన్నలు,సజ్జలు,గోధుమలు వీటిని నానబెట్టి మొలకలు కట్టి మొలకలు వచ్చిన తర్వాత వీటిని ఎండబెట్టి పొడిచేసి…

అలాగే ఎండు ఖర్జూరం పొడిచేసి ఆ పొడిని వేడి పాలల్లో వేసి పెట్టండి. వీటితో పాటు పెసర్లు మొలకలు కట్టి, బాదం, పిస్తా, నానబెట్టి వీటిని పేస్టు లాగా చేసి వేడి పాలల్లో కలిపి కొంచెం తేనే కలిపి తాగించాలి. మంచి పోషకాలు ప్రోటీన్స్ మినరల్స్ అంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *