ఇది వాడిన తరువాత జుట్టు మీరు ఊడమన్న ఊడదు.

HAIR PACK: జుట్టు ఊడుతుందా? ఎలాంటి జుట్టు సమస్యకు అయినా ఈ ఒక్క రెమెడీ మీ జుట్టును అందంగా పొడవుగా తయారు చేస్తుంది. ఈ రెమెడీ వాడిన తరువాత ఇక మీ జుట్టు ఊడమన్న ఊడదు. పల్లెటూర్ల లో ఏ ఇంత చూసిన మందార చెట్టు కనబడతుంది.

మందార చెట్టు ఉండని ఇల్లు కనిపించడం చాలా తక్కువ, మందార పువ్వులు ఎంత అందంగా ఉంటాయో జుట్టు సమస్యలకు కూడా అంతే బాగా పని చేస్తాయి. ఈ చెట్టులో ఒక్క పువ్వులే కాదు చెట్టు ఆకులు కూడా చాలా బాగా పని చేస్తాయి.

ఈ రెమెడీ ఎలా చేయాలో చూద్దాం:

ముందుగా కొన్ని మందార ఆకులను తీస్కోవాలి వాటిని ముద్ద గా నూరి జుట్టుకి మొత్తం పట్టేలా మర్దనా చేయాలి. ఈ విధంగా చేసిన తరువాత జుట్టుని ఒక అరగంట నుండి గంట పాటు ఆరనివ్వాలి. చల్లని నీటితో కడిగేసుకోవడం వలన జుట్టు మృధువుగా, నల్లగా మారుతుంది.

అదే విధంగా మందార పువ్వులను కూడా కేశ సంరక్షణ కు వాడుకోవచ్చు. మందార పువ్వులను మెత్తగా నూరి తలకు పట్టించవచ్చు లేదా తలకు పట్టించే నూనెలో వేయించి ఫిల్టర్ చేసి దానిలో ఆలోవెర కలిపి జుట్టు కు పట్టించడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Also read: మీ కళ్ళ మసక తగ్గి కళ్ళు క్లియర్ గా కనపడే డ్రింక్.

Also read: ఎండకు తట్టుకోలేక పోతున్నారా? అయితే ఈ విడియో చూడండి.

Also read: అసిడిటీ సమస్య మిమ్మల్ని బాధిస్తుందా? ఈ చిన్న రెమెడీ మీకు ఉపశమనం కలిగిస్తుంది.

Also read: భార్య భర్తల బంధం అద్భుతంగా ఉండడం కొరకు ఈ చిన్ని తంత్రం.

Also read: నిత్య యవ్వనంగా ఉండే, నరాల్లో బలాన్ని పెంచే రెమెడీ.