పట్టులాంటి నల్లని, మృదువైన జుట్టు కోసం ఈ రెమెడీ చేసి చూడండి. ఒక్క రోజులో మీరే తేడా చూస్తారు.

పట్టులాంటి నల్లని, మృదువైన జుట్టు కోసం ఈ రెమెడీ చేసి చూడండి. ఒక్క రోజులో మీరే తేడా చూస్తారు.

ప్రతి మహిళ కి జుట్టు నల్లగా సిల్కీ గా ఉండాలి అనే కోరిక ఉంటుంది. జుట్టు సిల్కీ గా ఉండటం కోసం ఎన్నో రకాల సౌందర్య సాధనాలు వాడుతుంటారు. ప్రస్తుతం మీ కోసమే ఎలాంటి రూపాయి ఖర్చు లేని చిట్కా. ప్రతి ఒక్కరూ స్నానానికి ముందు జుట్టు కి కొబ్బరి నూనె రాయడం అలవాటు గా ఉంటుంది. అదేమాధిరిగా ఇప్పుడు అరటి పండు, తేనె మీ జుట్టు కి ఎలాంటి మేలు చేయబోతోంది తెలుసుకుందాం.

రెమెడీ తయారీకి కావలసిన పదార్థాలు:

  1. అరటి పండు(బాగామగ్గినవి)
  2. తేనె (స్వచ్ఛమైన తేనె ఈ లింక్ ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3viDwiI)

తయారీ విధానం:


ముందు గా బాగా మగ్గిన అరటి పండును తీసుకోవాలి, దాన్ని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ కి కొంచెం తేనె కలుపుకోవాలి. ఈ పేస్ట్ నీ స్నానానికి ఒక గంట ముందు జుట్టుకి అప్లై చేసుకొని తల స్నానం చేస్తే సరిపోతుంది.

జుట్టు కుదుళ్ళకు, జుట్టు కి చాలా మేలు చేస్తుంది అరటి పండు. తేనె ఒక అద్భుతమైన సౌందర్య సాధనం. తేనె జుట్టు యొక్క నిర్జీవాన్ని పోగొట్టి సిల్కీ గా, షైనీ గా తయారు చేస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *