ఈ చిన్న రెమెడీ తో మీ ఒంటి నోప్పులు మొత్తం మాయం.

వయసు తో సంబంధం లేకుండా అందరిలో కనిపించేవి కీళ్ల మరియు మోకాళ్ళ నోప్పులు మాత్రమే, ఇంత చిన్న వయసులో ఎందుకు ఈ నోప్పులు వస్తున్నాయో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

ఈ కీళ్ల , మోకాళ్ళ, నడుము నోప్పులు ప్రారంభ దశలోనే ఉన్నపుడే వంటింటి చిట్కాలు ద్వారా మీ అన్నీ రకాల నోప్పులు ఇట్టే మాయం చేసుకోవచ్చు.

చిట్కా చూద్దాం:

  1. కలబంద జ్యూస్,
  2. కోడిగుడ్డు.

ఈ రెమెడీ ఎలా చేయాలో చూద్దాం, ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలో ఒక చెంచా ఆలోవెరా జ్యూస్ తీసుకోవాలి. ఆ మిశ్రమలో కోడిగుడ్డు తెల్లసొన వేసి బాగా కలుపుకుని ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్రదేశంలో చిన్నగా మస్సాజ్ చేసుకోవాలి.

ఇలా ఒక పదిహేను నిమిషాలు వదిలేసి దానిని చల్లని నీటితో కడగాలి. ఈ విధంగా రెండు నుండి మూడు రోజుల పాటు చేయడం వలన మీ నోప్పులు మాయం అవుతాయి. కలబంద జ్యూస్ లో ఉన్న మంచి గుణాలు మీ యొక్క నొప్పులను మటు మాయం చేస్తాయి.

(Disclaimer: The information and information provided in this article are based on general information. Fbhealthy does not confirm these. Please contact the relevant expert before implementing them.)