మీ గుండె ను పదిలంగా ఉంచుకోవడానికి ఈ చిన్న పని చేయండి.

మీ గుండె ను పదిలంగా ఉంచుకోవడానికి ఈ చిన్న పని చేయండి.

Bp ఎంత ఉంటే నార్మల్ , ఎంత ఉంటే హై,ఎంత ఉంటే low, తెలుసుకుందాం. గుండే గదులలో రక్తం పంపుచేసేటప్పుడు విడుదల అయిన పీడనాన్ని పై రీడింగ్ సిస్ట్రోల్ అని, గుండే రక్తాన్ని పంప్ చేసిన తర్వాత తీసుకొనే విశ్రాంతి నీ కింద రీడింగ్ డయ స్టోలిక్ అంటారు.

ఈ రీడింగ్ కొంచం పెరిగినా తగ్గినా గుండె కి ప్రమాదం వస్తుంది. ఆరోగ్యవంతుడైన బిపి 120/80 ఉంటే నార్మల్ గా ఉండని వెనకటినుంచి డాక్టర్లు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిన లెక్కల ప్రకారం 120/80 ఉందంటే మీకు కొంచెం బిపి పెరిగినట్లు, 120 /80 కంటే తక్కువ ఉంటే నార్మల్.

హెల్తి అంటే 110/ 70, 100 / 60 కింద రీడింగ్ ఎంత తక్కువగా. ఉంటే అంత విశ్రాంతి లో ఉన్నట్టు గుండె. పై రీడింగ్ 120నుండి 129 మద్యలో ఉంటే మీకు బిపి మొదలైనట్లు . పై రీడింగ్ 130_139కింద రీడింగ్ 80_89 ఉన్నదంటే మీకు హై బీపి స్టేజి వన్ లో ఉందని అర్థం.

పై రీడింగ్ 140,కింద రీడింగ్ 110దాటిందంటే ఐ బీపి ఉన్నట్లు. ప్రమాదకరమైన రీడింగ్ అంటే పై 180 కింద రీడింగ్ 120 ఉన్నది అంటే గుండె ప్రమాదంలో ఉన్నట్లే ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి.

మన బీపీ రీడింగ్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. హై బీపీ ఉండడం వల్ల గుండెకు చాలా ప్రమాదం హార్ట్ ఎటాక్ వస్తుంది. పెరాలజీస్ వస్తుంది కిడ్నీ ఫెయిల్ అవుతాయి. ఈ రీడింగ్ 80/50 అంటే లో బిపి కళ్ళు తిరిగి పడిపోతారు .ఇది మంచిది కాదు. కాబట్టి బిపి నీ నార్మల్ గా ఉంచుకుంటూ జాగ్రత్తగా ఉండండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!