ఎంత బక్కగా ఉన్నవారు అయినా సరే కండ పట్టేస్తారు

ఎంత బక్కగా ఉన్నవారు అయినా సరే కండ పట్టేస్తారు

చూడటానికి ఎంతమంది చాలా సన్నగా కన్పిస్తారు. ఇలాంటి వారు కండపుష్టి రావాలంటే కొన్ని ఆహార అలవాట్లు మార్చుకోవాలి. సన్నగా ఉన్నవారు పచ్చి కొబ్బరి బాగా తినాలి.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

దీంట్లో జీరో కొలెస్ట్రాల్,అధిక ప్రోటీన్స్ ఉంటాయి. లేదా వేరు శనగ పప్పు రాత్రి పూట నానపెట్టి ఉదయం పూట తినండి. లేదా పుచ్చ గింజలు రాత్రి పూట నానపెట్టి ఉదయం పూట తినండి.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

ఇంకా నువ్వుల లడ్డు కూడా బాగా పనిచేస్తుంది. నానబెట్టిన గింజలతో పాటు ఉదయం పూట జామ పండు అరటి పండ్లు తినడం మంచిది. ఇలా తినడం వల్ల శక్తి వస్తుంది. హెల్తీ గా తయారు అవుతారు. బలంగా తయారవుతారు.

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *