కాళ్ళ పగుళ్లు చిటికలో తగ్గాలి అంటే ఈ చిన్న రెమెడీ వాడి చూడండి. | Healthtips

కాళ్ళ పగుళ్లు చిటికలో తగ్గాలి అంటే ఈ చిన్న రెమెడీ వాడి చూడండి. | Healthtips

కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే, పగుళ్లు రాకుండా ఉండాలంటే ఒక చిట్కా. కాళ్లు ఎందుకు పగులుతాయి. అంటే మనం నడిచెటప్పుడు దుమ్ము ధూళి అంత పడుతుంది. అలాగే మట్టి మీద కూడా నడుస్తా ము. అప్పుడు కాళ్లకు మట్టి అంటుకుంటుంది. ఆ దుమ్ముని రోజు శుభ్రంగా కడగకపోవడం వల్ల అది పాదాల మీద చేరి డ్రై గా అయిపోతుంది . పాదాలు రఫ్ గా అవుతాయి. అప్పుడు పాదాల మీద క్రాక్స్ వస్తాయి. healthtips

మంచి ఆముదం కావలసిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3XYD1GX

ఈ క్రాక్స్ తగ్గాలంటే పాదాలకి కొబ్బరి నూనె కానీ, ఆముదం కానీ,రాసి పాదాలు ఎంత వేడినైతే తట్టుకుంటాయో అంత వేడి నీటిలో పాదాలను అరగంటసేపునానబెట్టాలి. అప్పుడు పాదాలు మెత్తగా ఐపోతాయి. ఆ పాదాలను బ్రష్ తో కానీ ,రాయితో గాని శుభ్రంగా కడగాలి. ఇలా రోజు వేడి నీటితో పాదాలను శుభ్రం చేసుకోవడం వల్ల వారం రోజుల్లో మీ పగుళ్లు తగ్గిపోతాయి. healthtips

మంచి కొబ్బరి నూనె కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3XSuo0Q

పగుళ్లు లేని వాళ్ళు రాకుండా ఉండాలంటే వారానికి ఒకటి రెండుసార్లు స్నానం చేసే ముందు పాదాలకు నూనె కానీ ,నెయ్యి కానీ రాసిబ్రష్ తో శుభ్రం చేసుకోవడం వల్ల కాళ్ళ పగుళ్లు రావు. అలాగే ఆఫీస్ కి వెళ్లేవాళ్లు సాక్సులు లు అలవాటు చేసుకోండి . సాక్సులు లు వేసుకోవడం వల్ల కాళ్లు మెత్తగాఉంటాయి. దుమ్ము పాదాలపై చేరకుండా ఉంటుంది. healthtips

మంచి నెయ్యి కావలసిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3j6bSTI

మంచి ఆముదం కావలసిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3XYD1GX

మంచి కొబ్బరి నూనె కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3XSuo0Q

మంచి నెయ్యి కావలసిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3j6bSTI

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *