సహజంగా జుట్టు పెరిగే, ఇమ్యూనీటిని పెంచే అద్భుతమైన హోమ్ రెమెడీ.

సహజంగా జుట్టు పెరిగే, ఇమ్యూనీటిని పెంచే అద్భుతమైన హోమ్ రెమెడీ.

పెద్ద ఉసిరికాయతో ఆమ్లా క్యాండిస్ తయారు చేసుకుంటే చాలా లాభాలు పొందవచ్చు. ఉసిరికాయను మొత్తం అలానే తినలేము కాబట్టి, ఆమ్లా క్యాండీ తయారు చేసుకుని తినవచ్చు. మామూలుగా పంచదారతో ఆమ్లా క్యాండిస్ ని తయారు చేసి మార్కెట్లో అమ్ముతారు. పెద్ద ఉసిరికాయ అంటే ఇమ్యూనిటీకి మరొక పేరు. ఆ ఇమ్యూనిటీని పంచదార తగ్గించేస్తుంది. అంటే రక్షణ వ్యవస్థని, ఆరోగ్యాన్ని పెంచుకునేటందుకు ఉసిరికాయను వాడుకుంటూ అందులో పంచదారను కలపడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా వస్తాయి.

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

వైట్ పాయిజన్ అయినా షుగర్ కి బదులు మనము తాటి బెల్లంతో ఆమ్లా క్యాండీస్ చేసుకోవడం మంచిది. తేనెతో, చెరుకు పానకంతో కూడా చేసుకోవచ్చు. కానీ తాటి బెల్లంతో చేసుకోవడం మంచిది. ఈ ఆమ్లా క్యాండీస్ ని తయారు చేసుకుని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని తినవచ్చు .ఇది తయారు చేయాలంటే 100 గ్రామ్స్ ఉన్న పెద్ద ఉసిరికాయను తీసుకుంటే దానిలో 600 గ్రాముల మిల్లి గ్రామంల విటమిన్ సి ఉంటుంది. రోజుకి 50 మిల్లి గ్రామంలు అవసరం ఉంటుంది.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

సిగరెట్ తాగే వాళ్ళకి ,ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్లకి , రక్షణ వ్యవస్థ సమస్యకు సంబంధించిన వారికి 100 మిల్లీగ్రామ్స్ సరిపోతుంది .పెద్ద ఉసిరికాయలను తీసుకొని కడిగి నీళ్లలో వేసి ఉడికించాలి .అవి ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న 600 మిల్లీగ్రామ్లా ఈ విటమిన్ సి కాస్త 150 గ్రాముల తగ్గుతుంది. ఆ ఉడికిన తర్వాత వాటిని తొనలు తీసి ఒక గాజు బౌల్లో వేసుకొని తాటి బెల్లాన్ని పొడిచేసి వాటి మీద చల్లాలి. మూడు రోజులపాటు మూత పెట్టి ఉంచితే ఆ తేమకి తాటి బెల్లం కరిగి పీల్చుకుంటుంది.

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

అప్పుడు ఆ ముక్కలను ఎండబెట్టాలి. ఎండిన తర్వాత వీటిని నిల్వ చేసుకోవాలి. వీటిలో కార్బోహైడ్రేట్స్ 72 గ్రామ్స్, ప్రోటీన్స్ 2గ్రామ్స్ ,ఫైబర్ 8.3 గ్రామ్స్, విటమిన్ సి 150 మిల్లీగ్రామ్స్, ఐరన్ 250 mlgలభిస్తాయి. ఇది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి లివర్ కి సపోర్ట్ చేస్తుంది. హెయిర్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. తాటి బెల్లంతో చేయడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అలాగే వయసు కనబడకుండా చేస్తుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!