వివాహం అయి 10 ఏళ్ళు అయినా పిల్లలు పుట్టడం లేదా ఈ చిన్న పని చెయ్యండి 7 రోజుల్లో గర్భం వస్తుంది.

మన కోసం ప్రకృతి రక రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలను మన కోసం దాచి పెట్టి ఉంచింది.మనం ఆరోగ్యవంతులుగా ఉండడం అతికష్టం ఏమీ కాదు, ఇంగ్లీష్ మందుల జోలికి పోకుండానే ప్రకృతి వైద్యం తో మనం ఎన్నో రకాల జబ్బులను, రోగాలను, నయం చేసుకోవచ్చు.ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక రకాల మొక్కలోని ఔషధ గుణాలను, మనకు తెలియక వాటిని వాడకుండా, మనం పడేస్తూ ఉంటాం కానీ, వాటిని మనం తెలుసుకుని ప్రతి మొక్కలోని ఔషధ గుణాలను ఉపయోగించుకోగలిగితే, అలాంటి మొక్కలలో ఒకటి వావింట మొక్క మీరు చూస్తున్న ఈ మొక్కను వావింట మొక్క అని పిలుస్తారు. ఈ మొక్క పల్లెటూర్ల లో విరివిగా కనిపిస్తాయి.

Alsoread: శోభనం రాత్రి పై ఉండే ఈ అపోహలు నమ్మకండి.

ఈ చెట్టు ఆకులు మంచి ఆహారం అదేవిధంగా, పాలిచ్చే తల్లులకు ఈ ఆకులు తినిపించడం వల్ల పాలు పడతాయి. కొన్ని ప్రదేశాలలో గర్భిణీగా ఉన్నప్పుడు వావింట మొక్క ఆకులను వారికి తినిపిస్తూ ఉంటారుఫోలిక్ ఆమ్లం, కాల్షియం, సోడియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, తో పాటు విటమిన్ లు, యాంటీ ఆక్సిడెంట్, మరియు యాంటీ ఇంక్రిమెంట్, ధర్మాలను కలిగి ఉంటాయి. వీటీ విత్తనాల నుంచి తీసిన ఆయిల్ను ఆహార పదార్థాలలో వాడుకోవచ్చు, ప్రాచీనకాలం నుండి భారతీయ సంప్రదాయ వైద్యం, తమిళ సిద్ధ వైద్యంలో, ఆయుర్వేదంలో, విరివిగా వాడుతున్నారు. సైనస్ మరియు తలనొప్పితో బాధపడేవారు, వీటి ఆకులను సేకరించి, నీటిలో బాగా మరిగించి ఆవిరిని పీలిస్తే దాని నుండి వచ్చే ఆవిరిని పిలుస్తూ ఉంటే కనుక, సైనస్ నుండి వచ్చే తలనొప్పి చిటిక లో మాయం అయిపోతుంది.

Alsoread: ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడండి,మీ ఖాతాలను సేఫ్ గా ఉంచుకోండి.

చాలా మంది ఆడవారిలో ఆహార నియమాలు సరిగా లేక ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. ముక్యంగా సంతానం కూడా ఒక పెద్ద సమస్య. ఆడవారిలో సంతానం కలగడంలో ఏమైనా లోపాలు ఉంటే, ఈ మొక్క ఆకులు పనిచేస్తాయి. వాటిని శుభ్రంగా కడిగి మూడు లేదా నాలుగు ఆకులను తినాలి. ఇలా తిన్న తర్వాత గంట వరకు ఏమి తినకూడదు, ఇలా ఒక వారం రోజులు చేస్తే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం పెరుగుతాయి. [నోట్: ఇవి ప్రకృతిలో దొరికే అద్భుత ఔషదాలు మీరు నిపుణుల సమక్షంలో మాత్రమే తీసుకోండి.]

Alsoread: ప్రముఖ హీరోయిన్ తో జబర్దస్త్ కామిడీ కింగ్.