సమ్మర్ లో తాగవలసిన బెస్ట్ జావా ఇది ఇప్పుడే చూసేయండి.

సమ్మర్ లో తాగవలసిన బెస్ట్ జావా ఇది ఇప్పుడే చూసేయండి.

మన శరీరంలోని అనేక వ్యర్ధాలను ఫిల్టర్ చేసి కిడ్నీలు యూరిన్ ద్వారా బయటకు పంపిస్తాయి.మనం నీళ్ళు ఎంత ఎక్కువగా తాగితే అంత ఎక్కువగా వ్యర్ధాలు బయటకు వెళ్తాయి. కిడ్నీలు బాగా పని చేయాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి.అలాగే ఉదయం పూట బీట్రూట్, పుచ్చకాయ , తర్బుజ కాయ వీటి నీ జ్యూస్ చేసి తాగాలి.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

వీటిల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నిలోని ఫిల్టర్స్ నీ బాగా రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. రిలాక్స్ అయి బాగా పని చేస్తాయి. తక్కువ టైం లో ఎక్కువ పని చేస్తాయి. ఈ జ్యూస్ లో కొంచెం అల్లం వేసి గ్రైండ్ చేయడం వల్ల అల్లం ఫిల్టర్స్ నీ అలసి పోకుండా చేస్తుంది.అలాగే మధ్యాహ్నం బార్లీ నీటిని తాగాలి.

తక్కువ ధర లో ఆర్గానిక్ మల్టీగ్రైన్ పిండి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3J0UOc7

ఈ బార్లీ యూరిన్ నీ బాగా బయటకు పంపిస్తుంది. అలాగే గ్రేప్స్ జ్యూస్ తాగండి. దీనిలో ఉండే బి విటమిన్,b6 ,మెగ్నీషియం , కిడ్నీలు తమంతట తాము క్లీన్ చేసుకునేలా ఉపయోపడుతుందన్నారు.మళ్ళీ సాయంత్రం బార్లీ నీటిని తాగడం మంచిది. ఇలా జ్యూస్ fasting చేయడం వల్ల కిడ్నీలు బాగా పనిచేస్తాయి.

మీ అమెజాన్ నుండి మంచి ధరలో వైర్లెస్ సెల్ఫీ స్టిక్ మరియు ఫోన్ ట్రైపాడ్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3KIvd8r

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *