కొత్తిమీర లాగా కనిపించే ఈ ఆకు మీ ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.

కొత్తిమీర లాగా కనిపించే ఈ ఆకు మీ ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.

కొత్తిమీర లాగా కనిపించే ఈ ఆకును పార్స్లీ ఆకు అంటారు. ఈ ఆకు అందరికీ వెజిటబుల్ మార్కెట్ లోనూ ఆన్లైన్ మార్కెట్ లో ను పాకెట్ ల రూపంలో లభిస్తున్నాయి. అయితే పార్స్లీ ఆకులను ఈ కొత్తిమీర లాగా కూడా మనం వంటల్లో గార్నిష్ లాగా చల్లుకుని తినొచ్చు. పార్స్లీ ఆకులను వండుకునే ప్రతికూరలోను, వెజిటేబుల్ సలాడ్స్ లోను, వెజిటేబుల్ జ్యూస్ యాడ్ చేసుకుని కూడా తినొచ్చు. ఈ ఆకు లో శరీరానికి అవసరం అయ్యే మంచి పోషకాలు ఉన్నాయి కాబట్టి ప్రతి రోజు తినే ఆహారంలో ఈ ఆకు ను చేర్చితే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

పార్స్లీ ఆకుని మనము ఇంట్లోనే కొత్తిమీర పెంచు కునే విధంగా పెంచుకోవచ్చు.. పార్స్లీ ఆకులను ఎలా వాడుకుంటే సైంటిఫిక్ గా ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ఒక 100 గ్రాముల పార్స్లీ ఆకు ను రోజు వారి ఆహరంలో చేర్చుకుంటే దానిలో నీరు 77.7 గ్రాములు, ఫైబర్ 3.3 గ్రామ్స్, ప్రోటీన్ 2.9 గ్రాములు. ఫ్యాట్ 0.7 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 6.3 గ్రాములు, ఫోన్ క్యాసెట్ 152 మైక్రోగ్రాములు, విటమిన్ K1640 మైక్రోగ్రాములు, ఐరన్ ఆరు మిల్లి గ్రాములు, విటమిన్ C 130 మిల్లీగ్రాములు, విటమిన్ A 8020 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇలా శరీర ఆరోగ్యానికి అవసరం అయ్యే అన్నీ పోషకాలు ఈ పార్స్లీ ఆకులలో లభిస్తాయి..

పార్స్లీ డ్రై లీవ్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:- https://amzn.to/3W8hbjE

పార్స్లీ ఆకులలో విటమిన్ A అధికంగా లభించడం వలన మీ కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. అయితే పాలల్లో ఎంతైతే కాల్షియం ఉందో ఈ పార్స్లీ ఆకులో కూడా అంతే మనకి కాల్షియం లభిస్తుంది. దీనిలో విటమిన్ K అనేది మనం తీసుకున్న ఆహారంలో ఉండే కాల్షియన్ని ఎముకలకు పట్టేటట్టు చేస్తుంది. ఈ ఆకు బోన్ సెల్స్ ని ఎక్కువ మొత్తంలో తయారుచేసి బోన్స్ లోకి మినరల్స్ ఎక్కువ వెళ్లేలా చేసి బోన్ గట్టితనాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ A అనేది మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా లభిస్తుంది. దీనితో పాటుగా కాల్షియం 140 మిల్లీ గ్రాములు, శక్తి విషయానికొస్తే 36 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది.

పార్స్లీ మొక్క సీడ్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:- https://amzn.to/3V6eg9W

ఇలాంటి మంచి పోషక విలువలు కలిగిన ఆకు మంచిగా వాడుకొని మంచి ఆరోగ్యాన్నిపొందవచ్చు. అయితే జపాన్ లో ఈ పార్స్లీ ఆకులను వాడిచ్చి చేసిన పరిశోధన లో 38% గుండెజబ్బులు మరియు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఈ ఆకు రక్షిస్తుందని నిరూపించడం జరిగింది. ఈ ఆకును బాగా వాడటం వల్ల లివర్ క్లీనింగ్ బాగా జరుగుతుంది. అంతేకాకుండా కిడ్నీ సెల్స్ కూడా క్లీన్ అవుతున్నాయని నిరూపించడం జరిగింది. దీనిలో ఉన్న విటమిన్స్ వల్ల బాడీలో ఉండే ఫ్రీరాడికల్స్ ని త్వరగా రిమూవ్ చేయడం లో పక్ష వాతం రాకుండా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో లాభాలను ఇచ్చే ఈ ఆకును ప్రతి ఒక్కరూ వాడి మంచి ఆరోగ్యాన్ని పొందండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!