ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన విడియో ఎవ్వరూ మిస్స్ అవ్వకండి.

రుణం లో చాలా రకాలు ఉంటాయి తల్లిదండ్రులకు రుణ పడడం అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు రుణ పడి ఉండడం లాంటివి ఉంటాయి. ఎవరైతే ఒకరికి ఒకరు రుణ పడి ఉంటారో వారు మాత్రమే కలిసిఉంటారు, మీరే చూడండి ఒకే ఇంట్లో ముగ్గురు అన్న దమ్ములు ఉంటే అందులో ఏ ఇద్దరు మాత్రమే కలిసి ఉంటారు. దీనికి కారణం కుజుడు ఈ కుజ గ్రహం వలననే పూర్వ జన్మల రుణం వల్ల ఇప్పుడు అలా ఉంటారు. కుజ గ్రహం వలన అష్ట ఐశ్వర్యాలు పొందిన వారు ఉంటారు సరిగా లేక పోగొట్టుకునే వారు ఉంటారు. కుజుడు మన జాతకం లో సరిగా ఉంటే అదృష్ట జాతకులు అవుతారు. ఇక అసలు విషయానికి వస్తే కుజ హోర అంటే ఏమిటి అని మీ సందేహం….కుజ హోర రోజులో ఎన్ని సార్లు వస్తుంది. మంగళ వారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు గల ఒక గంట సమయాన్ని కుజ హోర అంటారు. ఈ కుజహోర రోజులో మూడు సార్లు వస్తుంది. ఈ కుజహొర సమయంలో ఇంట్లో కత్తి పట్టకూడదు. కుజ హోర సమయంలో అగ్ని వెలిగించకూడదు. ఇక ప్రయాణాలు చేసే వారు ముఖ్యంగా బైక్ పై వెళ్ళే వారు నెమ్మదిగా వెళ్ళాలి కుజ హోర సమయంలో మరిన్ని వివరాలకు ఈ క్రింది విడియో చూడండి.