థైరాయిడ్ సమస్యకు 15 రోజుల్లో చెక్ పెట్టె అద్భుతమైన నట్స్.

చాలా మంది మహిళల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మధ్య కాలంలో కనిపించే సమస్య థైరాయిడ్ సమస్య. ఈ సమస్య తలెత్తదానికి కారణం అసలు కారణం రెండు రకాలు గా ఉంటుంది. థైరాయిడ్ సమస్యను రెండు రకాలు గా సూచిస్తారు. దానిలో ఒకటి హైపో థైరాయిడిజం మరియు రెండవది హైపర్ థైరాయిడిజం.

హైపో థైరాయిడిజం,హైపర్ థైరాయిడిజం ఈ రెండు ఈ విధంగా వస్తాయో తెలుసుకుందాము:

థైరాయిడ్ గ్రంధి నుండి ఉత్పత్తి కంటే ఎక్కువ మోతాదులో హార్మోన్ ఉత్పత్తి అయితే దానిని హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువ మోతాదులో హార్మోన్ ఉత్పత్తి అయితే హైపోథైరాయిడిజం అంటారు.

శరీరంలో అయోడిన్ తగ్గడం వలన థైరాయిడ్ సమస్య మొదలవుతుంది. ఈ సమస్య ఉన్నవారికి ఆకలిగా అనిపించకపోవడం, అధిక బరువు పెరగడం, నీరసం, ఒత్తిడి సమస్యలు కనపడుతాయి.

శరీరంలో అయోడిన్ స్తాయి తగ్గదనికి కారణం సెలీనియం స్తాయి తక్కువగా ఉండటమే అని చెప్పవచ్చు. మనము తీసుకునే రోజువారి ఆహారంలో వాల్ నట్స్ ని చేర్చుకోవడం వలన ఈ థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.

ఈ వాల్ నట్స్ ని తేనె లో మూడు గంటల పాటు నానబెట్టి తినడం వలన థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆహారంలో ఈ నట్స్ తీస్కోవడం వలన థైరాయిడ్ గ్రంధి నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్ లో హెచ్చు తగ్గులు ఉండకుండా చూసుకుంటుంది.