మగవారు అస్సలు వదలకుండా ఈ వీడియో చూడండి.

ప్రతి మగవారిలో వీర్యం గురించి చాలా రకాల ఆలోచనలు, భయాలు ఉంటాయి. వాటిని ఎవరిని ఆడగాలో అడిగితే ఏం అంటారో అని భయంగా ఉంటారు. ఇక ఎలాగో కొందరూ పై విషయాలు తెలుసుకుంటారు. అసలు విషయం కి వస్తే మగ వారిలో వీర్యం చిక్కగా, యాక్టివ్ గా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? పొగాకు ఉత్పత్తులను వాడే వారిలో వీర్యం పల్చగా మారుతుంది. వీరు కచ్చితంగా పొగాకు ఉత్పత్తులను వాడడం మానేయండి.

మద్యపానం తాగే వారిలో కూడా వీర్యం పల్చగా మారుతుంది. వీరు కూడా ఖచ్చితంగా మద్యపానం పూర్తిగా మానేయాలి ఈ విధంగా చేయడం వలన వీర్యం వృద్ది చెంది నాణ్యత గా మారుతుంది. వీర్యం వృద్ది కావాలంటే దుస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లో దుస్తువులను కాటన్ వి మాత్రమే వాడాలి, సిల్క్ వి వాడకూడదు.

బిగుతూ జీన్స్ ప్యాంట్స్ వేయడం కూడా మానుకోవాలి. సాధారణంగా ఒక మీ.లీ వీర్యంలో ఒక కోటి 50 లక్షల వీర్య కణాలు ఉంటాయి. వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటే పిల్ల పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీర్యం నాణ్యత పెంచుకోవాలి అంటే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీస్కోవాలి. ఈ 15 రకాల వస్తువులు తీసుకోవాలి.

  1. వేల్లుల్లి : ఉదయం తీసుకునే ఆహారంలో 2 నుండి 3 వెల్లులి రెబ్బలను తీసుకుంటే వీర్యం నాణ్యత పెరుగుతుంది.
  2. దానిమ్మ: దానిమ్మ పండు ను జ్యూస్ లాగా తీసుకోకూడదు, దానిమ్మ ను గింజలను తీసుకుంటే చాలా మంచిది.
  3. పుచ్చకాయ: పుచ్చకాయ ను తినడం వల్ల కూడా వీర్య వృద్ది జరుగుతుంది. పుచ్చకాయ కండ కంటే గింజలను తినడం వల్ల వీర్యం నాణ్యతా పెరుగుతుంది.
  4. నారింజ పండు: నారింజ పండు(Orange) లో క విటమిన్ c వలన వీర్యం వృద్ది జరుగుతుంది. నారింజ పండులోనే కాకుండా జామ, నిమ్మ లాంటి పండ్లలో కూడా వీర్య వృద్ది చేయడానికి మంచిగా ఉపయోగపడతాయి.

మరిన్ని వివరాలకు పై వీడియో చూడండి.