తెలుగు నటి ఇంద్రజ ఏంటి? నెటిజన్ల సాయం కోరడం ఏంటి?

తెలుగు నటి ఇంద్రజ ఏంటి? నెటిజన్ల సాయం కోరడం ఏంటి?

తెలుగు సిని అలనాటి నటి ఇంద్రజ గురించి అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె‌.. ప్రస్తుతం సహాయనటిగా నటిస్తుంది‌. ఇదిలా ఉంటే బుల్లితెరలో కూడా కామెడీ షో లో ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో కి రోజా ప్లేస్ లో జడ్జిగా తెగ అదరగొడుతుంది. రోజా అనారోగ్యం వల్ల ఇంద్రజ పాల్గొంటుంది. అంతేకాకుండా బుల్లితెర లో మరో రియాలిటీ షో లో కూడా పాల్గొననుంది. Indraja asking help netizens and her fans-fbhealthy.com

Alsoread: అసలు చూస్తే తట్టుకోలేరు భయ్యా..!పూజాహెగ్ధే పరువాల విందు.

తెలుగు నటి ఇంద్రజ ఏంటి? నెటిజన్ల సాయం కోరడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే ఇంద్రజ నెటిజన్ల సాయం కోరింది. సెలబ్రిటీల సమాచారం ఉండే వికీపీడియాలో ఇంద్రజకు సంబంధించిన వివరాలన్నీ తప్పుగా ఉన్నాయట. ఆఖరికి తన పుట్టిన తేదీతో పాటు పెళ్లి తేదీ కూడా రాంగ్‌గా ఉందని, వాటిని చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉందని తెలుపుతూ వాటిని ఎలా సరిచేయించుకోవాలో తెలపాల్సిందిగా ఇంద్రజ తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా నెటిజన్లను కోరింది. దీనిపై నెటిజన్లు ఇచ్చిన సలహాలతో ఆమె శాటిస్‌ఫై అయినట్లుగా తెలుపుతూ ధన్యవాదాలు కూడా చెప్పింది. Indraja asking help netizens and her fans-fbhealthy.com

Alsoread: ప్రయోగాలు విజయవంతం….!అన్ని కరోనా వైరస్‌లకూ చెక్‌పెట్టే కొత్త టీకా.

నటి ఇంద్రజ ప్రస్తుతం రోజా స్థానంలో ‘జబర్థస్త్’ షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. వాస్తవానికి ఒకప్పుడు ఆమె స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో నటుడు, బిజినెస్ మ్యాన్ అయిన అబ్సర్‌ని 2005లో వివాహం చేసుకుని.. కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మళ్లీ ఆమె ‘దిక్కులు చూడకు రామయ్యా’ చిత్రంలో హీరోకి తల్లిగా నటించి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

Alsoread: అతిగా శానిటైజర్‌ వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?అసలు ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం.

Share

Leave a Reply

Your email address will not be published.