సోషల్ మీడియా లో హాల్ చల్ …. కారణం లేకుండా గెలికితే ఇక అంతే.

ఒకరిని అనవసరంగా నిందించాల్సి, చేయి చేస్కోవాల్సి వచ్చినపుడు వెనక ముందు ఆలోచించాలి. ఒక వేల తప్పు లేకుండా వారిని నిందిస్తే తిరిగి ఆ కర్మ ఫలం అనుభవించక తప్పదు. నేటింట్లో ప్రతి రోజు ఎన్నో వీడియోలు చక్కరులు కొడుతుంటాయి.

వేటిని చూస్తూ చూపరులు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ వీడియోలు చూడటానికి చాలా గమ్మత్తుగా, వింత వింత గా ఉంటాయి. ఇలాంటి సంఘటన కి సంబందించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ఇక అసలు ఏం జరిగింది అంటే ఈ వీడియో లో ఒక వృద్దుడు దారిగుండా వెళ్తూ పక్కనే ఉన్న ఎద్దు ను ఏమి అనకముందే తన చేతిలో ఉన్న కర్రతో కొడతాడు. ఎవ్వరైన సరే తప్పు చేస్తే మాట పడటానికి ఆలోచిస్తారు, ఏ తప్పు చేయకుండా దెబ్బలు తిన్న ఎద్దు ఏమి చేయాలి.?

తిరగి కోపం తో ఆ ఎద్దు వృద్దుడిని కొమ్ములతో ఎగరవేసింది. అప్పుడు తిలసింది ఆ వృద్దుడికి ఏ తప్పు చేయకుండా ఎవ్వరిని చేయి చేసుకోకూడదు. ఈ వీడియో చూసిన చూపరులు పలు రకాలు గా కామెంట్ చేస్తున్నారు.