శ్రీ సాయినాథుని మహిమలను తెలుసుకొని మీ కష్టాలను పోగొట్టుకోండి.

Jai sri sai ram: ఆ సాయినాధుడి సన్నిధి శిరిడీ గ్రామంలో అడుగుపెట్టిన సాయి బాబాను ఓ సాధారణ వ్యక్తి గానే(ఫకీరు) అందరూ భావించారు. ఫకీరుగా భావించిన అందరి మనసులను తన మందిరంగా చేసుకోవడానికి ఆయనకి ఎంతో సమయం పట్టలేదు. వాళ్ళందరిని తన భక్తులు గా మార్చుకోవడానికి బాబా ఎలాంటి మంత్రతంత్రాలను ప్రదర్శించలేదు.

Alsoread: మిగిలిపోయిన సబ్బు ముక్కలతో ఎన్ని ఉపయోగాలు తెలుసా?

ఎవరితే బాబా పట్ల మంచి విశ్వాసంతో వచ్చినవారికి కష్టాలను దూరం చేసే విభూతితో పాటు ఆయన ప్రేమను పంచాడు.
ఒక రోజు శిరిడీ గ్రామ ప్రజలు శిరిడీ లో శ్రీరామనవమి ఉత్సవాలు జరపాలనే ఉద్దేశ్యం తో ఆయన ని సంప్రదించారు. భక్తుల కష్టాలను తన కష్టాలు గా భావించే బాబా వల్ల సంతోషం కోసం ఉత్సవాలు జరపడానికి సిద్దమయ్యారు.jai sri sai ram

Alsoread: బల్లి మీద పడిందా అయితే తప్పక తేలుసుకోవాల్సిన విషయాలు.

శిరిడీ లో ఒక మంచినీటి బావి మరియు ఒక ఉప్పునీటి బావి ఉన్నాయి. కానీ ఆ ఉత్సవాలకు వచ్చే భక్తులకు మంచినీటి సమస్య ఏర్పడ వచ్చు అని భక్తులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆ బాబా మహిమ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే అలా మంచి నీటి సమస్య రాకుండా బాబా ఒక చెంబులో మంచినీరు తెప్పించి ఆ చెంబు లో పూలు వేసి ఉప్పునీటి బావిలో పోయించాడు.

Alsoread: రాత్రి అన్నం తిన్న ఈ చిన్న తప్పు చేశారా? మీరు బికారి అవ్వడం ఖాయం.

ఆ బావి నీటిని తోడి భక్తుల దోసిళ్ళలో పోసాడు అవి ఎంతో రుచిగా ఉండడంతో భక్తులు ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు. ఆ విధంగా బాబా ఆ శ్రీరామనవమి ఉత్సవాలకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకున్నాడు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉప్పు నీటి బోరు పడ్డ ప్రజలు బాబా ప్రతిమకు భక్తి శ్రద్దాలతో అభిషేకం చేసి ఆ నీటిని ఆ బోరులొ పోయడం వలన ఉప్పు నీరు మంచి నీరుగా మారిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఈ విధంగా బాబా భక్తులకు తన మహిమాలను చూపుతూ భక్తుల పూజలను పొందుతున్నాడు.

Alsoread: సిగ్గు బిడియం వదిలి ఈ ఒక్క పని చేయండి, మీ భవిష్యత్తు అందంగా మారుతుంది.

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !!