మన కిడ్నీ లను పూర్తిగా క్లీన్ చేస్కోవాలి అంటే ఈ చిన్న పని చేయండి.

మన శరీరం ఎప్పుడూ పూర్తిగా క్లీన్ గా ఉండాలి అంటే ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉండాలి. మన శరీరమంతటా పూర్తిగా ఎప్పుడూ తిరుగుతూ ఉండేది ఏంటి అంటే రక్తం ఆ రక్తాన్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడేది ఏదైతే ఉందో అది ఎప్పుడు క్లీన్ గా ఉండాలి.

అదే కిడ్నీ, ఈ కిడ్నీ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ మధ్యకాలంలో చాలామందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఏమిటంటే ఇందులో స్టోన్ రావడం ఇన్ఫెక్షన్ రావడం, వీటన్నిటినీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లీన్ చేసుకోవాలి కిడ్నీ లను పూర్తిగా క్లీన్ చేసుకోవాలి.

మనకు అందుబాటులో ఉండే రెమిడి ఏంటంటే పుదీనా, పుదీనా ను ఉపయోగించి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. పుదీనాను ప్రతిరోజు జీవితంలో టీ లాగానో పొడి రూపంలో ను ఆహారంలో తీసుకోవాలి ఈ పుదీనా ను ఆహారంలో ఉపయోగించడం ద్వారా మన బాడీ లో ఉన్న ఫ్యాట్ తగ్గి వెయిట్ లాస్ అవుతారు.

పుదీనా ను తీసుకొని నీటితో కడిగి ఎండ లేని ప్రదేశంలో లో ఆరబెట్టుకోవాలి .ఈ విధంగా ఆరబెట్టుకున్న పుదీనా ఆకులను మిక్సీలో వేసుకొని పొడి లాగా చేసుకోవాలి ఈ విధంగా పొడి లాగా చేసుకున్న పుదీనా ఆకులను రోజువారి కషాయం రూపంలో తీసుకోవాలి.

ఈ కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గ్యాస్ పై గిన్నె పెట్టుకుని అందులో కొన్ని నీళ్ళు పోసుకొని దానిలో ఒక టీస్పూన్ పుదీనా ఆకుల పొడిని వేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించాలి. ఈ విధంగా కరిగించుకున్న నీటిని తీసుకోవడం వలన మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ పోతాయి, కిడ్నీ స్టోన్స్ కరిగి పోతాయి.

(Disclaimer: The information and information provided in this article are based on general information. fbhealthy does not confirm these. Please contact the relevant expert before implementing them.)