knee joint pain treament | ఈ చక్కటి రెమెడీ చేసిన తరువాత మీకు కీళ్ల నోప్పులు రావు.

వయసు తేడా లేకుండా అందరిలో కనిపించే నోప్పులు ఏమిటి అంటే.. కీళ్ల నొప్పలు, మోకాళ్ళ నోప్పులు, నడుము నోప్పులు. ఈ నోప్పులు తగ్గాలి మరియు ఎప్పుడు రాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలో చూద్దాం. (knee joint pain treament)

రెమెడీ కి కావాల్సిన పదార్థాలు:

  1. పాలు
  2. మిరియాలు
  3. అల్లం
  4. పటికి చక్కెర

రెమెడీ తయారీ విధానం చూద్దాం:

ముందుగా నాలుగు మీరియాలను తీసుకొని వాటిని మెత్తగా చేసుకోవాలి. తరువాత కొంచెం అల్లం ను తీసుకొని దాన్ని తురుము లాగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాస్ పాలు పోసి ఇంతకు ముందు తయారు చేసుకున్న మిరియాలు, అల్లం పొడిని పాలల్లో వేసి మారిగించుకోవాలి. (knee joint pain treament)

ఈ విధం గా పాలు మంచిగా మరిగించిన తరువాత వాటిని గోరువెచ్చగా కాగానే గ్లాస్ లోకి తీసుకోండి. ఆ పాలలో కావాలంటే కండ చెక్కెర వేసుకొండి. ఈ విధంగా పాలను కొన్ని రోజులు రాత్రి భోజనం చేశాక తాగేసి ఒక అరగంట తరువాత నిద్ర పోవచ్చు ఎలాంటి కీళ్ల నొప్పులయిన సరే మాయం అవుతాయి.

ఇవి కూడా చదవండి:

Also read: మోకాళ్ళ నొప్పులతో బాధ పడే వారు ఈ వీడియో చూడండి.|Natural home remedies for knee pain.

Also read: లక్ష్మీ దేవికి ఆగ్రహం తెప్పించే 2 తప్పులూ చేయకండి |Laxmidevi stotram in telugu

Also read: సైలబ్రిటీలు పొట్టరాకుండా తాగేసీక్రెట్ డ్రింక్ఇదే | stomach fat burning foods

Also read: Butter milk benefits in telugu | జీరా మజ్జిగ తో ఎన్ని లాభాలో తెలుసా మీకు?

knee joint pain treatment
knee joint pain treatment at home
knee joint pain treatment in hindi
knee joint pain treatment for old age
knee joint pain treatment in homeopathy
knee joint pain treatment exercises
knee joint pain treatment near me
knee joint pain treatment in telugu
knee joint pain treatment in tamil
knee joint pain ayurvedic treatment in bangalore
knee joint pain and treatment