లేవలేని వారిని సైతం పరిగెత్తించే అధ్బుతమైన రెమెడీ.

కాళ్ళ వాపు తో భాద పడుతున్నారా? అయితే ఈ చిన్న రెమెడీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతగా నడవలేని వారికైనా సరే ఈ ఉమ్మెత ఆకులతో చేసిన రెమెడీతో ఎంతటి నొప్పి అయినా తక్షణమే మట్టు మాయం చేయవచ్చు.

తయారి విధానం:

ముందుగా ఉమ్మెత్త ఆకులు తీసుకోని ఆ ఆకుల వెనుక ఆవల నూనే లేదా ఏదైనా అందుబాటులో ఉన్న నూనె తీసుకోవాలి. ఆ నూనె ను ఆకు వెనుక భాగం లో రాయాలి.

  • ఈ విధంగా చేసిన తరువాత , స్టవ్ పై పెనం పెట్టి ఆ నూనె పూసిన ఆకులని వేడిచేసుకోవాలి.
  • వేడి చేసిన ఆకుని తీసుకుని, ఎక్కడ అయితే వాపు కాని నొప్పి ఉన్నడో ఆ చోట పెట్టాలి .
  • ఇలా చెయ్యడం వలన ఎవరైతే కాళ్ళ వాపు తో భాద పడుతున్నారో తక్షమే ఉపశమనం కలుగుతుంది.
  • ఈ రెమెడీ చేసిన తరువాత సరిగా లేచి నడవలేని వారు కూడా లేచి తిరుగుతారు.
  • ఈ రెమెడీ చేసిన తరువాత మీరే గమనించవచ్చు.