ఎలాంటి కీళ్ల మోకాళ్ళ నొప్పులు  అయినా సరే ఈ చిన్న రెమెడీతో పోగొట్టుకోండి.

ఎలాంటి కీళ్ల మోకాళ్ళ నొప్పులు అయినా సరే ఈ చిన్న రెమెడీతో పోగొట్టుకోండి.

కీళ్ల నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులు వయసు తో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరినీ బాధిస్తున్న సమస్య. ఈ కీళ్ల నొప్పులు వచ్చాయంటే వీరి కష్టం బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఇక ఈ నొప్పులు ఒక్క సారి వచ్చాయ అంత తొందరగా తగ్గవు. ఈ కీళ్ల మరియు మోకాళ్ళ నొప్పులు ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించేవి. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి పరిస్థితుల కారణంగా ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని నొప్పులు బాధిస్తున్నాయి అని చెప్పవచ్చు..(nsw health)

మగవారి సామర్ధ్యాని పెంచే శిలాజిత్ కావాలంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3QwwEYW

ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు పురుషుల లో కన్నా స్త్రీ లలో ఎక్కువగా కనిపిస్తూన్నాయి. ఈ నొప్పులు తగ్గించుకోవడానికి ఎంత మంది వైద్యుల దగ్గరకు వెళ్ళిన అప్పటివరకు మాత్రమే ఉపశమనం కలుగుతుంది.ఇలాంటి నొప్పులకు మన పూర్వ కాలంలో వాడే చిట్కా ఎంటో చూద్దాం. పూర్వకాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వచ్చినపుడు మన పూర్వీకులు ఏం చేసేవారో చూద్దాం. అయితే మన పూర్వీకులు మాత్రం నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఈ కుప్పింట మొక్కను వాడేవారు.(nsw health)

మగవారి సామర్ధ్యాని పెంచే శిలాజిత్ కావాలంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3QwwEYW

ఈ మొక్క చూడటానికి పిచ్చి మొక్క లాగా కనిపించినప్పటికి మనషులకు బహు ప్రయోజనకారి అని చెప్పవచ్చు. అయితే కుప్పింటి మొక్క గురించి గ్రామాల్లో ఉండే వారికి చాలా బాగా తెలుసు. ఈ మొక్క రోడ్లకు ఇరువైపులా లేదా పంట పొలాల గట్ల పైన మరియు బంజరు భూముల్లో చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి.ఈ మొక్క అందరికీ కనిపించిన దాని పేరు ఉపయోగాలు మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ మొక్క లిఫోర్బియస్సీ అనే కుటుంబానికి చెందినది. ఈ మొక్కను ఒక్కో ప్రాంతాలో ఒక్కోలా మురుపిండి లేదా హరిత మంజరి అనికూడా అంటారు. ఈ మొక్క ఆకులు చూడటానికి గుండ్రంగా అండాకారంలో ఉంటాయి.(nsw health)

మగవారి సామర్ధ్యాని పెంచే శిలాజిత్ కావాలంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3QwwEYW

ఈ మొక్కతో కీళ్ల నొప్పులను పోగొట్టుకోవడానికి రెమెడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మొక్క ఆకులు తెచ్చుకొని బాగా ఎండబెట్టి వాటిని పొడి లాగా తయారు చేసుకోవాలి.ఆ తరువాత పొడిని ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి ఆ నీటిని అర గ్లాస్ అయ్యేవరకు బాగా మరిగించాలి. మారిగించిన నీటిని వడగట్టి అందులో నాలుగు స్పూన్ల అల్లం రసం కలుపుకొని దానిని రోజూ తాగుతూ ఉండాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు అతి త్వరగా తగ్గుముఖం పడతాయి. అలాగే ఒక స్పూన్ కుప్పింటి ఆకు రసం లో ఒక స్పూన్ నిమ్మ రసం వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని కీళ్ళనొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి ఇలా చేయడం వల్ల మీ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.(nsw health)

మగవారి సామర్ధ్యాని పెంచే శిలాజిత్ కావాలంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3QwwEYW

మగవారి సామర్ధ్యాని పెంచే శిలాజిత్ కావాలంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3QwwEYW

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *