నో డేట్స్ అంటున్న….’ఉప్పెన’ బ్యూటీ కృతీశెట్టి.

తొలి చిత్రం సూపర్‌హి ట్‌ అవడంతో ఆమెకు పరిశ్రమలో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ హోదా వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికల సరసన చేరారు ‘ఉప్పెన’ బ్యూటీ కృతీశెట్టి. సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఎలాగైనా ఆమెతో సినిమా చేసేందుకు పలువురు హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కానీ అలాంటివారందరికీ కృతీశెట్టి నుంచి ‘నో’ అనే సమాధానమే వస్తోంది.kruthi shetty have no dates she anounced a interview-fbhealthy.com

Alsoread: అసలు చూస్తే తట్టుకోలేరు భయ్యా..!పూజాహెగ్ధే పరువాల విందు.

ప్రస్తుతం నాని ‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్రంలో ఆమె ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు చిత్రాలతో బిజీగా ఉండడం, డేట్లు అడ్జస్ట్‌ చేయలేకపోవటమే అలా చెప్పటానికి కారణం.సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉండటంతో బల్క్‌ డేట్లు ఇచ్చారట కృతీ. kruthi shetty have no dates she anounced a interview-fbhealthy.com

Alsoread: మనల్ని కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలు ఇవే.

లింగుస్వామి దర్శకత్వంలో రామ్‌ పోతినేని కథానాయకుడుగా తెరకెక్కుతోన్న చిత్రంలో కథానాయికగా ఆమె నటిస్తున్నారు. వీటితో పాటు భవిష్యత్‌లో మరిన్ని పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చే అవకాశం ఉండటంతో డేట్లు విషయంలో ఇబ్బంది రాకుండా కృతీ ముందే జాగ్రత్త పడుతున్నారట.

Alsoread: ఈ రాశి వారు జాగ్రత్త..!ఈ రాశి వారికి ఆకస్మిక ధనం వచ్చే అవకాశాలు.