పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ లింకు చేయకపోతే మీకు ఈ ఏడు నష్టాలు తప్పవు.

పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ లింకు చేయకపోతే మీకు ఈ ఏడు నష్టాలు తప్పవు.

పాన్ కార్డ్ మీకు ఉందా? అయితే పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ లింకు చేయలేదా? అయితే మీకు ఈ ఏడు నస్టాలు తప్పవు. పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్కార్డ్ కి లింకు చేస్కోండి. ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. ఆ ఏడు నష్టాలు ఏంటో తెలుసుకుందాము.
1.పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ లింకు చేయక పోతే ,1961 లోని కొత్త సెక్షన్ 234 ప్రకారం ఆధాయపు పన్ను శాఖ మీకు 1000 రూపాయలు మీకు జరిమానా విదిస్తుంది.

2. పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ లింకు చేయక పోతే, మీ పాన్ కార్డ్ ఇన్ఇనాపరేటీవ్‌ (Inoperative) కి వెళ్తుంది. అంటే మీ పాన్ కార్డ్ ఎక్కడ పని చేయదు.

Alsoread:ఒక పెళ్ళైన స్త్రీ భర్త కు దూరంగా ఎంత కాలం ఉండగలదు. కచ్చితంగా తెలుసుకోండి.

  1. పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ లింకు చేయక పోతే, ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే చాలా సీరియస్ గా ఉంది, ఉద్యోగులకు జూన్ నెల జీతం మీ ఖాతా లో జమ కాదు.
  2. మీ పాన్ కార్డ్ పని చేయకపోవడం వల్ల అంటే ఇనాపరేటివ్ వెళ్ళడం వల్ల మీరు ఏ బ్యాంక్ లో కొత్త ఖాతా తీయడానికి సాధ్యం కాదు.

Alsoread: కన్న కొడుకు వీర్యం తో బిడ్డను కనాలి అనుకుంది. మరువలేని సంఘటన జరిగింది.

5.పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ లింకు చేయక పోతే,మీరు రకరకాల ఫండ్స్ లో పెట్టుబడులు పెడ్తున్నారా? అయితే ఇక నుండి మ్యూచువల్ ఫండ్స్ లో మీరు పెట్టుబడి పెట్టలేరు.

  1. మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి తయారు అవుతున్నారా? అయితే మీకు ఈ ఛాన్స్ ఉండకపోవచ్చు. మీరు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టదానికి మీకు డీ మ్యాట్ అకౌంటు కావాలి, అకౌంటు కావాలి అంటే మీకు పాన్ కార్డ్ తప్పనిసరి.

7.రూ.50,000 కన్నా ఎక్కువ లావాదేవీలు జరపాలన్నా,ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. ప్రతి ఒక్కరూ జూన్ 30 లోపు పాన్కార్డ్ కి ఆధార్ కార్డ్ లింకు చేస్కోండి.

Alsoread: వివాహం అయి 10 ఏళ్ళు అయినా పిల్లలు పుట్టడం లేదా ఈ చిన్న పని చెయ్యండి 7 రోజుల్లో గర్భం వస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published.