15 రోజుల్లో నల్లని ఒత్తైన జుట్టు కోసం ఈ చిన్న చిట్కా పాటించండి.

ఒక మాహిళ ను చూడగానే మనకు గుర్తు వచ్చే విషయాలు ఎంటో తెలుసా? ఆ మహిళా కట్టు బొట్టు మరియు తన పొడవాటి జుట్టు (hair)నేటికీ భారతదేశంలో మహిళల జుట్టుతో తయారైన విగ్గులను హాలీవుడ్ హీరోయిన్స్ బాగా ఇష్టంగా వాడతారు అని మీకు తెలుసా? ఎందుకు అంటే భారతీయ మహిళా తన జుట్టు పోషణకు తీసుకునే జాగ్రత్తల వలన జుట్టు ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే కానీ ప్రస్తుత కాలంలో పరుగులు పెడుతున్న కాలంతో పోటీపడుతూ భారతీయ మహిళలు కూడా షాంపూ లు shampoo వంటివి బాగా వాడుతున్నారు. ఇక రోజు రోజుకి పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కూడా జుట్టు ఊడిపోవడానికి ఒక పెద్ద కారణం. జుట్టు రాలడం అనే సమస్యతో చాలామంది మగువాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఇంట్లో మంచి ఆరోగ్యకరమైన చిట్కాలను పాటించడం వలన మరింత అందమైన జుట్టును hair పొందవచ్చు. సహజమైన మరియు ఒత్తైన నల్లని నిగ నిగా లాడే అందమైన జుట్టు కావాలి అంటే ఈ చిన్న వంటిటి చిట్కా పాటిస్తే చాలు.

Alsoread: సిగ్గు బిడియం వదిలి ఈ ఒక్క పని చేయండి, మీ భవిష్యత్తు అందంగా మారుతుంది.

అద్భుత చిట్కా:
ముందుగా ఒక గిన్నె తీస్కోవాలి, ఆ గిన్నె ను గ్యాస్ పై పెట్టి కావాల్సినంత కొబ్బరి నూనె వేసుకోవాలి. తరువాత ఆ నూనెలో చిటికెడు మెంతులు, ఐదు మందారం పువ్వులను తీసుకుని ఆ రేకులను ఆ నూనెలో వేసుకోవాలి. వాటితో పాటుగా మందారం ఆకులను కరివేపాకుని శుభ్రం చేసుకుని ఆ నూనెలోవేసుకోవాలి .శుభ్రం చేసుకున్న కొన్ని కలబంద alovera ముక్కలను కూడా ఆ నూనెలో coconut oil వేసుకోవాలి. ఆ గిన్నె ను స్టౌ stove మీద పెట్టి low flame మరిగించాలి. నూనె రంగు మారి మంచి వాసన వచ్చిన తర్వాత ఆ నూనె ను చల్లార్చి మంచి గాజుసీసాలో భద్రపరచు కోవాలి.

Alsoread: ఆ ప్రాంతం నల్లగా మారుతుందా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి.

ఇలా తయారు చేసుకున్న నూనెను ప్రతి రోజూ రాత్రిపూట రాసుకుని మరుసటిరోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా ఒక 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఫలితం బాగా ఉంటుంది. తలలో ఉండే నూనె వలన దుమ్ము ధూళి చేరడానికి బాగా కారణం అవుతుంది కాబట్టి నూనెను తలకు పెట్టుకుని ఎక్కువ రోజులు ఉండకుండా తరచుగా తల స్నానం చేయడం మంచింది మరియు మెరుగైన ఫలితాలను ఇస్తుంది.ఈ నూనెను రోజూ జుట్టు కుదుళ్లకు పట్టేలా అప్లై చేయాలి. ఈ నూనె జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి సహాయ పడుతుంది. అంతేకాదు చుండ్రుతో dandruff పాటు తెల్లజుట్టును white hair నివారిస్తుంది.

Alsoread: ఇలాంటి గొప్ప మొక్క గురించి తెలుసుకోవడం మన అదృష్టం. అందరికీ తెలియజేయండి.