రక్తహీనతతో బాధపడే వారు ఈ వీడియో చూడండి.

రక్తహీనతను తగ్గించుకోవడానికి తోటకూర చాలా బాగా ఉపయోగపడుతుంది. తోటకూర పాల కంటే మూడు రెట్ల ఎక్కువ క్యాల్షియం ఉంటుంది అన్నిటికంటే ఎక్కువ సోడియం లభించే కాక కూరలు తోటకూర ఒకటి అని చెప్పవచ్చు.

ఇలాంటి ఆరోగ్యకరమైన తినడానికి చాలా మంది ఇష్టపడరు ఈ తోట కూర ను తినడానికి కూర ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం తోటకూర పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు: 500 గ్రాముల తోటకూర, పులుసు ఒక కప్పు, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, పచ్చిమిరపకాయలు సరిపడా, వేపిచ్చినా ఆవపొడి ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక టేబుల్ స్పూన్.

మీగడ ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఆవాలు ఒక టీ స్పూన్, కారం పొడి ఒక టీ స్పూన్ ఇంగువ పొడి సరిపడా, పసుపు సరిపడా కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి. ఆవ పులుసు కూర ఎలా వండుకోవాలి మరిన్ని వివరాలకు పై వీడియో చూడండి