పొగ పీల్చే వారికి, పొగ తాగేవారికి లంగ్స్ క్లీన్ చేసుకునే సీక్రెట్. మిస్ అవ్వకండి.

పొగ పీల్చే వారికి, పొగ తాగేవారికి లంగ్స్ క్లీన్ చేసుకునే సీక్రెట్. మిస్ అవ్వకండి.

సిగరెట్ అనేది మనిషికీ ఒక వ్యసనంగా మారింది.దీనిని మానడం చాలా కష్టంగా మారుతుంది. సిగరెట్ లో ఉన్న నికోటిన్ అనే పదార్థం శరీరంలో నీ కణజాలానికి అలవాటు పడిపోతుంది.మన శరరానికి అవసరం అయ్యే ప్రాణ వాయువు ను సైతం కలుషితం చేస్తున్నారు. సిగరెట్ తాగడం వల్ల లంగ్స్ లో సిగరెట్ లోని నికోటిన్ పేరుకు పోయి శ్వాస నాళాలు మూసుకుపోతున్నాయి.

లంగ్స్ పడిపోతాయి. ఈ పాడై పోయిన లంగ్స్ ను శరీరం శుద్ది చేయాలంటే ముందు సిగరెట్ తాగలనే కోరిక ను మానుకోవాలి. ఇదీ మానాలి అంటే ఉసిరి కాయ ముక్కలను నోట్లో వేసుకొని చప్పరించాలి. లేదా నిమ్మ కాయ ముక్క ,ఎండ బెట్టిన మామిడి ముక్కలు నోట్లో పెట్టుకుంటే దీనిలో ఉన్న పులుపు సిగరెట్ తాగలి అనే కోరికను చంపేస్తుంది.మనలి అనే కోరిక ఉంటే మనెయ్చు.

సాయంత్రం పూట ఆహారం తొందరగా తినాలి.7గంటలకు డిన్నర్ చేయాలి.డిన్నర్ లో కి పండ్లు తినండి. రోజూ రెండు జామ పండ్లను తినాలి. జామ పండు లో c విటమిన్ అధికంగా ఉంటుంది. సి విటమిన్ బాగా శుద్ది చేస్తుంది.డ్రై నట్స్ కూడా తినండి. నైట్ అంత బాడీ డిటాక్స్ ఫికేషన్ చేస్తుంది.వారం లో ఒక రోజు ఉపవాసం ఉండండి. అలాగే ప్రాణాయామం ఆసనం వేయడం ద్వారా లంగ్స్ బాగా క్లీన్ అవుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!