Lungs Health:ఈ మధ్యకాలంలో వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడంతో. అందరూ తమ లంగ్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది మంచిది. అయితే మన శరీరానికి క్లీనింగ్, రిపేరింగ్, చేసుకునే ఒక గుణం ఉంది. కానీ ఈ గుణాన్ని ఎవరు ఉపయోగించుకోవడం. లేదు. మన కడుపు ఎంత సేపు ఖాళీగా ఉంటే. మన శరీరం క్లీనింగ్ మరియు రిపేరింగ్ కి అంత సహకరిస్తుంది. ఏంటి స్టమక్ తో మనం ఉన్నట్లయితే డిటాక్సిఫై బాగా జరుగుతుంది.
ఇలా జరుగుతే లంగ్స్ యాక్టివ్ గాను, మరింత పనివంతంగానో,ఉంటాయి. ఎక్కువగా లంగ్స్ బాగుండాలంటే. ఆవిరి ఎక్కువగా పట్టాలి. తొమ్మిదింటికి అట్లా ఒక కషాయం తాగితే చాలా మంచిది. భారత ఆయుష్ డిపార్ట్మెంట్, విడుదల చేసిన కషాయం తాగాలి. దీన్ని మన పూర్వీకులు చాలా బాగా తాగేవారు. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అని నిపుణులు చెబుతారు. అందుకే ఈ కషాయాన్ని కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు బాగా తాగుతారు.
ఈ కషాయంలో లో, ఐదు గ్రాముల పసుపు, రెండు గ్రాముల అల్లం, ఒక గ్రాము మిరియాలు. ఇంకా 1.5 గ్రాముల దాల్చిన చెక్క వేసుకొని. మరగబెట్టుకొని ,వడబోసుకొని తాగితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒకటిన్నరకు మనం చేసే భోజనంలో కొంచెం నిమ్మకాయ, పిండుకొని వాము పొడి పెట్టుకొని, తింటే చాలా మంచిది. ఇలా చేస్తే లంగ్స్ కి చాలా బాగా డీటాక్సీఫై జరుగుతుంది.మన పొట్టను ఎంత ఖాళీగా ఉంచుకుంటే మన శరీరానికి అంత డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేస్తే లంగ్స్ కి ఏ సమస్య రాదు.