ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.

ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.

mango benefits: ఎండాకాలం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడిపండు ఎండాకాలం వచ్చేసింది మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. మామిడిపండు చూడగానే అందరికీ తినాలనిపిస్తుంది .కానీ వేడి చేస్తుందని ఫైల్స్ వస్తాయని సెగ్గడ్డలు వస్తాయని చాలామంది మామిడి పండ్లు తినాలని కోరికను చంపేస్తుంటారు. అది చాలా వరకు తప్పు మామిడిపండు వేడి చేస్తుంది. అనే మాటను మర్చిపోయి మీరు హాయిగా మామిడి పండ్లు తినవచ్చు. 100 గ్రాముల స్వచ్ఛమైన మామిడి రసంలో 74 కేలరీల శక్తి ఉంటుంది.

కానీ చాలా వరకు మామిడి రసం చేసేటప్పుడు దాంట్లో పులుపు దనం పోగొట్టడానికి చక్కర ఎక్కువగా వేస్తారు. అలా వేయడం వల్ల మామిడిపండు లో ఉన్న క్యాలరీస్ కన్నా చక్కెరలో ఉన్న క్యాలరీస్ ఎక్కువగా శరీరానికి అందుతాయి. దీనివల్ల బరువు ఎక్కుతారు .అలాగే మామిడి పండ్లు త్వరగా పాడైపోతాయని చల్లగా ఉండాలని ఫ్రిజ్లలో పెడతారు. కానీ తినేటప్పుడు ఫ్రిజ్లో నుంచి తీయగానే పండ్లు తినకూడదు .అలా తినడం వల్ల శరీరానికి హాని జరుగుతుంది. మన పొట్టలో 100 ఫారిన్ హిట్స్ టెంపరేచర్ ఉంటుంది.

కానీ చల్ల మామిడి పండు తిన్నప్పుడు అది 30 నుంచి 40 కి పడిపోతుంది. 100 ఫారం హిట్స్ ఉన్నప్పుడు జరిగే జీర్ణక్రియలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోతుంది. ఇది 30 నుంచి 40 కి పడిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఒబిసిటీ ఉన్నవాళ్లు మామిడిపండు తినాలంటే దానికి బదులుగా ఒక ఆహారాన్ని మానేయాలి .రెండు మూడు మామిడి పండ్లు తినాలంటే మధ్యాహ్నం భోజనం గాని రాత్రి తినాలంటే రాత్రి భోజనంగానే మానేయాలి.

అలా చేయడం వల్ల క్యాలరీస్ తక్కువగా ఉంది బరువెక్కరు. డయాబెటిస్ ఉన్నవాళ్లు మామిడి పండ్లు తినాలంటే రసం ఉన్న పండ్లు తినాలి జ్యూస్ లు తాగకూడదు. పండును పండులాగే తినాలి. దొరగా ఉన్న పండులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఎక్కువగా పండిన దాంట్లో గ్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి .ఈ చిట్కాలు అన్ని ఆచరిస్తూ ఎండాకాలం మామిడి పండ్లను తింటూ ఆస్వాదించండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3IJwriy

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *